32.7 C
Hyderabad
April 26, 2024 23: 12 PM
Slider కవి ప్రపంచం

పీఠం

#Redium New

తోలు బొమ్మలాట
ఎన్నికల చోట
బడుగుల బలహీనతలు
నేతల బలం బలగం

ఆడించే దంతా డబ్బు
ఆడెమాటల్లో తుప్పు
అదంతా వారికే ఒప్పు
తెలిసి ఊరుకోవడం తప్పు

బడుగుల బలం తెలుసుకో
కలిసి మెలిసి మసలుకో
అడుగు లన్ని అధికార పీఠం వైపు
తడబడకుండా సాగాలి ఆవైపు

రేడియమ్
ఫోన్: 9291527757

Related posts

కేంద్ర హోం శాఖ రక్షణ కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

Satyam NEWS

విద్యార్థి నిరుద్యోగుల పట్ల కెసిఆర్ మొండి వైఖరి విడనాడాలి

Bhavani

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం

Satyam NEWS

Leave a Comment