42.2 C
Hyderabad
April 26, 2024 15: 09 PM
Slider చిత్తూరు

అశ్లీల చిత్రాల ఘటనలో SVBC ఉద్యోగుల సస్పెన్షన్‌

#SVBC

అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులు సస్పెన్షన్​కు గురయ్యారు.

SVBC ఎడిటర్‌ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్‌పై వేటు వేశారు.

అశ్లీల దృశ్యాల లింక్‌ ఘటనలో ఇప్పటివరకు 10 మందికి ఉద్వాసన పలికారు. సైబర్‌ సెక్యూరిటీ నిఘా విభాగంతో TTD విచారణ చేపట్టింది.

పదవి నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలు ఉన్నట్లు గుర్తించింది.

Related posts

ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్‌ అథారిటీ ఏర్పాటు

Bhavani

పల్నాడు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా

Bhavani

మాన‌వ‌సేవ నే మాధ‌వ సేవ: దాస‌న్న‌పేట‌లో చ‌లి వేంద్రం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment