31.7 C
Hyderabad
May 2, 2024 09: 26 AM

Tag : Anantapuram Dist

Slider అనంతపురం

పయ్యావుల కేశవ్ భద్రత పూర్తిగా తొలగింపు: ఖండించిన పోలీసులు

Satyam NEWS
ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై వేధింపులు ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చే నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటున్నది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల...
Slider అనంతపురం

కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండ….

Satyam NEWS
అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగు నష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు  సాకే రామకృష్ణ ...
Slider అనంతపురం

రేపు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

Satyam NEWS
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 12వ...
Slider అనంతపురం

లేపాక్షి ఆలయానికి యునెస్కో గుర్తింపు త్వరలో

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించేటట్లు కనిపిస్తోంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కింది. భారతదేశం నుంచి మూడు ప్రాంతాలు తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించగా.....
Slider అనంతపురం

వివేకా హత్య కేసులో సీబీఐ పై ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చెప్పాలని...
Slider అనంతపురం

పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా విధినిర్వహణ ఉండాలి

Satyam NEWS
పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పెంచేలా విధినిర్వహణ ఉండాలని హోంగార్డ్స్ రేంజ్ డి ఎస్ పి లక్ష్మణ్ కుమార్ సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప...
Slider అనంతపురం

అవినీతి పుట్ట వాలంటీర్ వ్యవస్థ: ఈ మాట అన్నది మనం కాదు

Satyam NEWS
ఉరుము ఉరిమి దేనిమీదో పడ్డట్టు…. పెద్ద పెద్ద నాయకులు వాలంటీర్ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఏరికోరి కావాలని పెట్టుకున్న వాలంటీర్లలో ఇప్పుడు అవినీతిపరులు ఉన్నారంటూ చురకలు అంటిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై అనంతపురం...
Slider అనంతపురం

నేతన్న చేతులు నాకుతున్న అవినీతి అధికారులు

Satyam NEWS
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం లబ్దిదారులకు కొందరు వాలంటీర్లు చుక్కలు చూపిస్తున్నారు. నేతన్న నేస్తం లబ్ది కావాలంటే చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రూ. 15వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న...
Slider అనంతపురం

కర్నాటక మద్యం, మట్కాలపై ఉరవకొండ సర్కిల్ పోలీసుల ఉక్కుపాదం

Satyam NEWS
అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో కర్నాటక మద్యం, మట్కాలపై ఉరవకొండ సర్కిల్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 33 మందిని అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 6,08,650/- నగదు, 576 టెట్రా...
Slider అనంతపురం

మీడియాపై ఆంక్షలు విధించిన అనంతపురం కలెక్టర్

Satyam NEWS
అనంతపురం జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మీడియాను అనుమతించకూడదని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ అందక పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితులు చనిపోతున్నారు....