40.2 C
Hyderabad
May 5, 2024 18: 39 PM

Tag : bhadradri kothagudem

Slider ఖమ్మం

అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

Bhavani
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం మరియు ఆదర్శమని ఆయన ఆశయాలకు అనుగుణంగా సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భద్రాద్రి...
Slider ఖమ్మం

తహశీల్దార్ సస్పెన్షన్

Murali Krishna
భూమి బదలాయింపు ఉల్లంఘిస్తూ గిరిజనేతరులకు  పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన అంశంపై దుమ్ముగూడెం తహశీల్దార్ కె.చంద్ర శేఖర్ రావును విధుల నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ సస్పెండ్ చేశారు.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న...
Slider ఖమ్మం

క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోండి

Murali Krishna
కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో సింగరేణి సంస్థ ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూముల్లో ఇళ్ళు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్న ప్రజలు  క్రమబద్ధీకరణ పట్టాల కొరకు   మీ సేవా కేంద్రాలలో  దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్...
Slider ముఖ్యంశాలు

శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

Murali Krishna
శ్రీరామనవమి,పట్టాభిషేకం తిలకించడానికి భద్రాచలానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ డా.వినీత్ పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో...
Slider ఖమ్మం

అర్హులైన పేదలకు  ప్రభుత్వ పథకాలు అందాలి

Murali Krishna
ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికీ సకాలంలో వాటి లబ్ది చేకూరాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.తెలిపారు.  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లాలోని  శ్రీరాంపురం గ్రామం, పెనగడపలో  న్యాయ...
Slider ఖమ్మం

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి

Murali Krishna
మారుతున్న యుగానికి అనువుగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుని కుటుంబ పోషణలో మహిళలు ఆలంబనగా నిలిచేందుకు శిక్షణ అనంతరం  కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా...
Slider ఖమ్మం

14.96 కోట్లు రుణాలు

Murali Krishna
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వడ్డీలేని రుణాలను భద్రాద్రి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 2018-19 సంవత్సరంనకు గాను 10,619 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.4.36...
Slider ఖమ్మం

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పేషీ సిబ్బందితో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దంపతులు, తమ సిబ్బందితో పాటు పిల్లలతో కలిసి సంబురాలు చేశారు....
Slider ఖమ్మం

మహిళలకు అన్ని రంగాలలో సమూచిత స్థానం దక్కాలి

Murali Krishna
పురాణాలలో స్త్రీని అందరికంటే ముందు అగ్ర పూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. పాల్వంచ మండలం, బొల్లూరిగూడెం లోని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్...
Slider ఖమ్మం

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 35 పరీక్షా కేంద్రాలు

Murali Krishna
ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణలో విధులు నిర్వహించే సిబ్బంది విధులు అత్యంత ప్రదానమైనవని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.  ఐడిఓసి కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై పోలీస్, వైద్య, మున్సిపల్, పంచాయతి, విద్యుత్, పరీక్షల చీఫ్...