24.7 C
Hyderabad
May 13, 2024 06: 58 AM

Tag : Medaram Jatara

Slider ముఖ్యంశాలు

మేడారం మినీ జాతరలో కరోనా వైరస్ కలకలం

Satyam NEWS
మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేగింది. మేడారం మినీ జాతరలో పాల్గొన్న దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. జాతరలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కరోనా...
Slider ఆధ్యాత్మికం

మేడారంలో వైభవంగా మినీ జాతరకు శ్రీకారం

Satyam NEWS
మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం నేడు భక్తులతో కిటకిటలాడింది. వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా భక్తులు...
Slider ముఖ్యంశాలు

మినీ మేడారం జాతరకు సకల సౌకర్యాలు

Satyam NEWS
ఈ నెల 24 నుంచి 27 వరకు జరిగే మేడారం మినీ జాతర కు సకల సౌకర్యాలు  చేయనున్నట్లు ములుగు జిల్లా రెవెన్యూ అధికారి కే రమాదేవి వెల్లడించారు. సోమవారం మేడారం సందర్శించి జంపన్నవాగులో...
Slider తెలంగాణ

చిల‌క‌ల గుట్ట‌ను సంద‌ర్శించిన మంత్రి అల్లోల‌

Satyam NEWS
గిరిజ‌నుల కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌తో మేడారం జ‌న‌సంద్రంగా మారింది. మంత్రులు, అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్ల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు. గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి...
Slider ముఖ్యంశాలు

మేడారం జాతరలో ఇద్దరు భక్తులు మృతి

Satyam NEWS
మేడారం జాతరలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు జంపన్న వాగులో దిగి ప్రాణాలు కోల్పోయారు. సమ్మక్క సారక్కలను దర్శించుకునే ముందు స్నానం చేయడానికి జంపన్న వాగులోకి దిగిన...
Slider వరంగల్

అట్టహాసంగా మొదలు కానున్న తెలంగాణ కుంభమేళా

Satyam NEWS
గిరిజన సంప్రదాయాల ప్రకారం జరిగే మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నది. మేడారంలో జరిగే ఈ సమ్మక్క-సారలమ్మ జాతర లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే కిటకిటలాడుతున్న మేడారం రేపటి నుంచి...
Slider తెలంగాణ

స్పెషల్: మేడారం జాతరకు ప్రత్యేక టూర్ బస్

Satyam NEWS
శ్రీ సమ్మక్క సారాలమ్మ మహాజాతర సందర్భంగా మేడారం కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టూర్ బస్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి...
Slider తెలంగాణ

ఇన్విటేషన్: మేడారం జాతరకు తరలి రండి

Satyam NEWS
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు...
Slider వరంగల్

నెగ్లిజెన్స్: చిత్తడి చిత్తడిగా చిలుకల గుట్ట దారి

Satyam NEWS
భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ల నిర్మాణం జాతర వరకు అందే పరిస్థితులు లేవని ఎమ్మెల్యే గుర్తించారు. అదే విధంగా విఐపి దారి గుండా దుమ్ము రేగుతుందని, కొన్ని చోట్ల వాహనాలు పోయే పరిస్థితి...
Slider వరంగల్

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Satyam NEWS
మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం కానుంది. 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వనప్రవేశంతో ముగియనుంది. ఈ క్రమంలో మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,...