విజయసాయిరెడ్డికి ‘కాకినాడ పోర్టు’ ఉచ్చు
మాజీ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నిన్నమొన్నటి వరకు వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వహించిన వేణుబాకం విజయసాయిరెడ్డికి కాకినాడ పోర్టు ఉచ్చు బిగుసుకున్నట్లే కనిపిస్తున్నది. కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే...