నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి మండల కేంద్రంలోని పానుగంటి వెంకటస్వామి మాతృమూర్తి రత్నమ్మ ఆదివారం అకస్మాత్తుగా మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు రంగినేని అభిలాష్ రావు సోమవారం ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పానుగంటి రత్నమ్మ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.