28.7 C
Hyderabad
April 27, 2024 06: 17 AM
Slider ముఖ్యంశాలు

ఏపీ లో కూడా సెక్రటేరియేట్ కు వాస్తు మార్పులు

#AP Secratariat

తెలంగాణలో వాస్తు పేరుతో ఉన్న సచివాలయాన్ని కూలగొడుతున్న అంశం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్ఫూర్తి పొందినట్లుంది. ఆంధ్రప్రదేశ్ సచీవాలయాన్ని కూడా వాస్తు ప్రకారం మారుస్తున్నారు.

మార్చబోయే సెక్రటేరియేట్ కు వాస్తు ఎందుకు అంటారా? ఏమో ఆ విషయం తెలియదు కానీ ఏపి సెక్రటేరియేట్ ను మాత్రం వాస్తు ప్రకారం మార్చేస్తున్నారు. సచివాలయంలో ఉత్తర దక్షిణ దిక్కున ఉన్న గేట్లు రెండు మూసేస్తున్నారు. అంతే కాకుండా అసెంబ్లీని సచివాలయాన్ని కలిపే ఉత్తర వాయువ్యం గేటును కూడా మూసేస్తున్నారు.

వాస్తు ప్రకారం జరిపే ఈ మార్పులతో కోర్టు కేసులు అవి తప్పిపోతాయేమో తెలియదు కానీ వారు మాత్రం మార్చేస్తున్నారు.

Related posts

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి

Satyam NEWS

ప్రైవేటు టీచర్ లను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

కిడ్నీ వ్యాధుల పట్ల అందరికీ అవగాహన పెరగాలి

Satyam NEWS

Leave a Comment