42.2 C
Hyderabad
April 26, 2024 16: 47 PM
Slider ప్రత్యేకం

కరోనా బారిన పడిన చంద్రబాబునాయుడు

#Chandrababu Naidu

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్విట్ చేశారు. అదే విధంగా తనను కలిసిన వారు కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు.

Related posts

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్  వాలంటీర్లకు ఉపకులపతి అభినందనలు

Satyam NEWS

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి

Sub Editor

మద్యం దొరికింది..తాగాడు..భార్యను కొట్టాడు..చనిపోయాడు

Satyam NEWS

Leave a Comment