31.2 C
Hyderabad
January 21, 2025 15: 26 PM
Slider ప్రత్యేకం

తిరుపతి లడ్డు ధర పెంపుపై పుకార్లు నమ్మవద్దు

Y-V-subba-reddy

తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  ఖండించారు. తప్పుడు వార్తలు సర్క్యులేట్  చేసేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

లడ్డు ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో  శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్‌ ఆదివారం పరిశీలించారు.

Related posts

కరోనా నియంత్రణ లో ఏపి ప్రభుత్వం విఫలం

Satyam NEWS

తెలుగు మ‌హిళా ఆధ్వ‌ర్యంలో వంట-వార్పు..!

Sub Editor

ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాటం ఆగదు

Satyam NEWS

Leave a Comment