Tag : Srisailam Temple

Slider కర్నూలు

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలంలో పటిష్ట బందోబస్తు

Satyam NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల సందర్భంగా భద్రత ఏర్పాట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల క్షేమము లక్ష్యంగా ప్రతిష్ట బందోబస్తు చర్యలు...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం లో  ఆర్య వైశ్యుల నిత్యాన్నదాన సత్రం పాక్షికంగా కూల్చివేత 

Satyam NEWS
కూల్చివేతల పర్వంలో భాగంగానా అన్నట్టు శ్రీశైలం లో  ఆర్య వైశ్యుల  ఆరాధ్య దైవం అయిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి నిత్య అన్నదానం సత్రం కూల్చివేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర...
Slider కృష్ణ

వివాదంలో ఉన్న 4,700 ఎకరాల అటవీ భూమి శ్రీశైలం దేవస్థానానికి…

Satyam NEWS
వివాదంలో ఉన్న 4,700 ఎకరాల అటవీ భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.  శుక్రవారం విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణవీధిలోని దేవాదాయ...
Slider కర్నూలు

శివుడా! ఆయనెవరు? నా దేవుడు మంత్రి పెద్దిరెడ్డే!

Satyam NEWS
దేవుడా? ఆయనెవరు??? నాకు దేవుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. ఆయనే నాకు శివుడు….అంటున్నాడీయన. ఆయన రాజకీయ నాయకుడో లేదా మరెవరో కాదు. శ్రీశైలం దేవస్థానం బాధ్యతలు నిర్వర్తించే ఈవో లవన్న. గుళ్లో ఉన్న శివుడికి...
Slider కర్నూలు

శివనామ స్మరణతో మార్మోగిపోతున్న శ్రీశైలం ఆలయం

Satyam NEWS
శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది....
Slider కర్నూలు

శ్రీశైలంలో కన్నులపండువగా మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు పుష్పపల్లకిలో  శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు విద్యుత్ దీపకాంతుల నడుమ...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలంలో ఘనంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారి నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కి అర్చకులు...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలంలో లో రేపటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Satyam NEWS
జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జునస్వామివారికి...
Slider గుంటూరు

కార్తీక మాసం సందర్భంగా సత్తెనపల్లి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్

Satyam NEWS
కార్తీక మాసం సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ విజయ కుమార్ తెలిపారు. ప్రతి కార్తీక సోమవారం ఒకే రోజు...
Slider ఆధ్యాత్మికం

అక్టోబర్ 26 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

Satyam NEWS
శ్రీశైలంలో కార్తీక మాసోత్స‌వాలను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆల‌య ఈవో ల‌వ‌న్న తెలిపారు. అక్టోబ‌ర్ 26 నుంచి న‌వంబ‌ర్ 23వ తేదీ వ‌ర‌కు కార్తీక మాసోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింది. కార్తీక మాసోత్స‌వాల...