30.7 C
Hyderabad
May 5, 2024 04: 46 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

నేనైతే ఎంపీ గానే పోటీ చేస్తాను: రఘురామ కృష్ణంరాజు

Satyam NEWS
రానున్న ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, తానైతే  ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ...
Slider ప్రత్యేకం

రెవెన్యూకు వెళ్లలేం.. మున్సిపల్ లో చేయలేం

Satyam NEWS
కామారెడ్డి మున్సిపాలిటీలో తాము పేరుకే పని చేస్తున్నామని, ఇక్కడ పని చూపించకపోవడంతో ఏడు నెలలుగా పార్కులో కూర్చుని వెళ్లిపోతున్నామని విఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేతో తమ...
Slider ప్రత్యేకం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS
జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాను శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్...
Slider ప్రత్యేకం

రామోజీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Satyam NEWS
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా...
Slider ప్రత్యేకం

ఎలివేటేడ్​ కారిడార్లకు కేంద్రం అనుమతి

Satyam NEWS
హైదరాబాద్‌‌_ కరీంనగర్  రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగ్ పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల...
Slider ప్రత్యేకం

మాచర్లలో మరోసారి హై అలర్ట్.. ముస్లింల మధ్య వైసీపీ చిచ్చు..!

Satyam NEWS
మాచర్లలో ముస్లింల మధ్య ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం చిచ్చు రాజేసింది. దీంతో ఇరువర్గాలు వారు రోడ్డున పడి రక్త కారేలా కొట్టుకున్నారు. మాచర్లలో ఎన్నో మారణహోమాలకు ఆద్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ పిన్నెల్లి...
Slider ప్రత్యేకం

రీజిన‌ల్ రింగు రోడ్డు విధాన‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌ వేగ‌వంతం

Satyam NEWS
రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్ష‌ణ భాగం(చౌటుప్ప‌ల్‌-అమ‌న్‌గ‌ల్‌-షాద్‌న‌గ‌ర్‌-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ ర‌హ‌దారి ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన అడ్డంకులు తొల‌గిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగాన్ని ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ముఖ్య‌మంత్రి...
Slider ప్రత్యేకం

తెలంగాణ లో బీజేపీ ఎన్నికల శంఖారావం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో విజయసంకల్ప యాత్రను ప్రారంభించింది....
Slider ప్రత్యేకం

వైయస్సార్ విగ్రహ పాదాల కింద డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం

Satyam NEWS
వైయస్సార్ కడప జిల్లా పులివెందుల పాత బస్టాండ్ దగ్గర వైయస్సార్ విగ్రహం పాదాల దగ్గర భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం పై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం...
Slider ప్రత్యేకం

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ముగ్గురి సస్పెన్షన్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఆస్పత్రి ఐసీయూలో కోమాలో ఉన్న రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఉదయం రాష్ట్ర వైద్య విధానం పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్ విచారణ జరిపిన గంటల వ్యవధిలోనే...