38.2 C
Hyderabad
April 27, 2024 16: 42 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

ఏవి స్వామీ నీవు చెప్పిన విలువలు?

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల్లో పచ్చ మీడియా ఏ విషయాన్ని అయినా పెంచి పెద్దది చేయాలన్నా మొగ్గలోనే తుంచేయాలన్నా విశేష ప్రతిభ చూపిస్తుంటుంది. గతంలో చాలా సంఘటనలు ఇలాంటివి ఉన్నాయి. తాజా ఉదాహరణగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ...
Slider సంపాదకీయం

మతి తప్పి మాట్లాడుతున్న ఇమ్రాన్

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మతిలేని మాటలే మాట్లాడుతున్నాడు. అతనికి అతని దేశానికి ఎలాంటి సంబంధం లేని కాశ్మీర్ అంశంపై...
Slider సంపాదకీయం

ఎంతో వేగంగా కదిలిన నరేంద్రమోడీ

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ విషయంలో వేగంగా పావులు కదిపి ఉండకపోతే భారత్ మరిన్ని కష్టాల్లో పడి ఉండేది. అనూహ్యంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ తో సయోధ్య కు...
Slider సంపాదకీయం

మరీ ఇంత సైలెంటుగా ఉందేమిటి?

Satyam NEWS
దేశంలో ముస్లింలు తిరుగుబాటు చేస్తారని, పాకిస్తాన్ ఏకంగా మీదికి వచ్చేసి బాంబులు వేస్తుందని ఇంత కాలం మనం భయపడుతూ కొనసాగించిన రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని అకస్మాత్తుగా, అర్ధంతరంగా ఎత్తేసినా ఒక్కరూ కిక్కురుమనలేదేమిటి? ఆసేతు హిమాచలం...
Slider సంపాదకీయం

370 రద్దు దేశం స్వాగతిస్తున్నది

Satyam NEWS
రాజకీయ కారణాలు కావచ్చు లేదా బ్రిటీష్ పాలకులను మెప్పించడానికి కావచ్చు లేదా ముస్లిం వర్గాలను మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ను మచ్చిక చేసుకోవడానికి కావచ్చు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రూపొందించారు....
Slider సంపాదకీయం

చెత్త పలుకు:నిజం అంగీకరించినందుకు థ్యాంక్స్

Satyam NEWS
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సకాలంలో పనులను చేపట్టలేకపోయిందని దాంతో సబ్ కాంట్రాక్లర్లను రంగంలో దించి పనులను అప్పగించారని ఈ క్రమంలో ఆశ్రితపక్షపాతం చోటు చేసుకుని ఉంటే ఉండవచ్చునని చెత్తపలుకు...
Slider సంపాదకీయం

అసలు విషయం ఆవిరి అవుతున్నది

Satyam NEWS
వి.జి. సిద్ధార్థ…ప్రభావశీల వ్యాపారవేత్త, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆలోచనాపరుడు, దక్షిణాది కాఫీకి బ్రాండ్ అంబాసిడర్… ఈ విషయాల్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వేరే అభిప్రాయం ఉండే అవకాశం కూడా లేదు. ఆయన...
Slider సంపాదకీయం

ఎన్నో సమస్యలకు తలాఖ్ చెప్పేస్తున్నారు

Satyam NEWS
తలాఖ్ బిల్లుకు చట్ట రూపం తీసుకురావడంతో బిజెపి తాను ఎంతో సాధించేసిన ధీమా వ్యక్తం చేస్తున్నది. సొంత బలం లేని రాజ్యసభలో బిల్లు నెగ్గడం విజయం కావచ్చు కానీ తలాఖ్ బిల్లు ఒక్కటే దేశంలోని...