ఎంత దోచుకున్నా మావాడు తప్పించుకుంటాడు
ప్రజల సంపద ఎంత దోచుకున్నా మావాడు తప్పించుకుంటాడని వైకాపా నేతలు ధీమాగా ఉన్నారు. సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి రూ.1750 కోట్ల లంచం తీసుకున్నాడని అమెరికా న్యాయస్థానం వెల్లడించిన...