30.7 C
Hyderabad
May 5, 2024 05: 05 AM

Category : శ్రీకాకుళం

Slider శ్రీకాకుళం

మత్స్యకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 24న సభ

Satyam NEWS
మత్స్యకారుల సంక్షేమం కోసం పని చేసిన అమరులకు నివాళి అర్పించేందుకు 24న (శనివారం) సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సామాజిక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. గంట పాపారావు,...
Slider శ్రీకాకుళం

ఆగస్టు 9న శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని సి.ఐ.టి.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, కోశాధికారి...
Slider శ్రీకాకుళం

పెద్ద పాడు గ్రామం లోనే నూతన ప్రాథమిక పాఠశాలను నిర్మించాలి

Satyam NEWS
శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్ద పాడు గ్రామం లోనే ప్రాథమిక పాఠశాల ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో 2 గదుల మధ్య 170...
Slider శ్రీకాకుళం

మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా గుండ బాలమోహన్

Satyam NEWS
మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన అధ్యక్షునిగా డాక్టర్ గుండ బాల మోహన్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు ఉంటారు. మానవ హక్కుల పై పూర్తిస్థాయిలో జిల్లాలో అవగాహన సదస్సులు...
Slider శ్రీకాకుళం

రాష్ట్ర, జాతీయ వేదిక పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం….

Satyam NEWS
వేదిక సీ.సీ.టీ.వీ జాతీయ విశిష్టత సేవా పురస్కారాలు ప్రధానం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వేదిక కార్యదర్శి ఎస్ .టి. పి. కృష్ణ కుమారి  ఒక ప్రకటనలో  తెలిపారు. సంగీతం, సాహిత్యం, సంస్కృత, రచన, నటన,...
Slider శ్రీకాకుళం

ఢిల్లీ స్పోర్ట్స్ యూనవర్సిటి తొలి వైస్ ఛాన్సలర్ గా తెలుగు మల్లి

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46) ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌(వీసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి...
Slider శ్రీకాకుళం

సమగ్ర శిక్ష లో పేరుకు పార్ట్ టైం, పనిచేస్తుంది ఫుల్ టైం

Satyam NEWS
సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవలు, ఆర్ట్ ,క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉపాధ్యాయులకు, కే.జీ.బీ.వీ ఇంటర్మీడిట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం...
Slider శ్రీకాకుళం

డేవిడ్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ కేశ్ బాలాజీ

Satyam NEWS
కోవిడ్ -19  మొదటి వేవ్,  రెండవ వేవ్ లో శ్రీకాకుళం జిల్లా తారకరామా & మోక్షజ్ఞ సేవా సంఘం సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ కేశ్ బాలాజీ అన్నారు. కరోనా సమయం లో నందమూరి...
Slider శ్రీకాకుళం

అత్యాచారానికి గురై ఆపై గర్భందాల్చిన మైనర్ బాలిక

Satyam NEWS
అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికను భయపెట్టి లోబరుచుకున్న ఒక కీచకుడు ఆమెను గర్భవతిని చేశాడు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం లో ఈ దారుణం జరిగింది. తమ కుమార్తెలో శారీరకంగా అవయవాల మార్పును...
Slider శ్రీకాకుళం

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

Satyam NEWS
రాష్ట్రం లో వైసీపీ పాలనలో పెంచిన పన్నుల పోటు,  పెరిగిన ధరల ఘాటు, మాత్రమే కనిపిస్తోందని  ప్రజారోగ్యం  కుంటుపడిందని, అభివృద్ధి  అడ్రస్ లేకుండా పోయిందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్...