ఐటిసి చైర్మన్ సంజీవ్ పురి, ఇ.డి. నకుల్ ఆనంద్, సీనియర్ అధికారులు సంజయ్ సింగ్, ఉషారాణి ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున...
కాశ్మీర్ లోయ నుంచి యాత్రీకులు వెళ్లిపోవాలని హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం...
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్...
తెలంగాణలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖరారయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గుత్తా అభ్యర్ధిత్వాన్ని ఖరారు...
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు యాగాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. యాగాలు, పూజలకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే కేసీఆర్ సొంత...
నటనా శిక్షకుడు, నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల ఇక లేరు.రజనీకాంత్, నాజర్, రాజేంద్రప్రసాద్, చిరంజీవి… వంటి ఎందరో నట దిగ్గజాలకు మార్గదర్శనం చేసిన విద్యాధికుడు మన మధ్య నుండి వెళ్లిపోయారు… మళ్ళీ ఇటువంటి వాళ్ళు...
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నేడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ...
తెలంగాణ రాష్ట్రంలోని బొగత జలపాతం ఉగ్రరూపంతో ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉరకలెత్తుతోంది. ములుగు జిల్లా వాజీడు మండలం కోయవీరపురం సమీపంలో ఉన్న ఈ జలపాతం రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జలపాతంగా గుర్తింపు సొంతం చేసుకుంది....
అమరనాథ్ యాత్ర ను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ముకాశ్మీర్ లో భారీగా భద్రతా దళాలు మోహరించడం తో చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి....
ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోజో టీవీ యాజమాన్యం మారినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్నది. సంస్థ స్థాపించినప్పటినుంచి ఒకటవ తేదీన మధ్యాహ్నం లోపు జీతాలు వచ్చేవి, ఏ...