ఏబీ వెంకటేశ్వరరావుకు చైర్మన్ పోస్టు
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా రిటైర్డ్ సీనియర్ ఐపిఎస్ అధికారి ఏ.బి వెంకటేశ్వరరావును నియమించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏ.బి వెంకటేశ్వరరావు నియమిస్తూ ప్రభుత్వం శనివారం...