కష్టపడి పనిచేసిన వారికే అందలం అంటున్న చంద్రబాబు ఊ అంటే ఉనికి. ఊం ఊం అన్నారో ఇక ఎంతటి వాళ్లయినా సరే దారి ఇంటికే. అలకలు, బెదిరింపులు, పార్టీ మారుతామనే బ్లాక్‌మెయిల్ రాజకీయాల పప్పులుడవు...
ఆంధ్రప్రదేశ్ లో దేవుడి విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి. రధాలు దగ్ధం అవుతున్నాయి. ఆలయాల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. ఎందుకు? అకస్మాత్తుగా గత ఏడాదిగానే ఈ సంఘటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? ఇది ఎవరైనా కావాలని పనిగట్టుకుని...