31.2 C
Hyderabad
May 3, 2024 00: 31 AM

Tag : Kavi Prapancham

Slider కవి ప్రపంచం

ప్రియ నేస్తం

Satyam NEWS
అందమైన మబ్బుల గొడుగల్లే భూమాతకు రక్షణగా నిలిచి ఉంటూ తెల్లతెల్లాని మబ్బులతో ఆకాశాన్ని నిర్మలంగాఉంచుతూ ఎన్నెన్నో చిత్రాలతో చిన్నారులలో సృజనాత్మకతను పెంచుతూ నల్లనల్లాని మబ్బులతో రైతన్నల కళ్ళల్లో కోటి కాంతులు నింపుతూ రాత్రి వేళల్లో...
Slider కవి ప్రపంచం

సగర్వంగా చాటుదాం..

Satyam NEWS
కలల కణాచి నా దేశం శాస్త్రాన్ని ఆచారంతో ఇచ్చింది సందేశం ధన్వంతరి చరక శుశ్రుతుల వైద్యం ఆదర్శం సిద్ధమూలిక వైద్యం నిదర్శనం బోధిసత్వుడు నేర్పిన విద్య చేరారు మాదేనని విదేశీయులీమధ్య అపారం కదా మన...
Slider కవి ప్రపంచం

విత్తు కాంక్ష

Satyam NEWS
తనను పదిల పరచు మని నాటమని నీరు పోయు మని జాగ్రత్తగా చూడమని చెప్తుంది విత్తు అంతే చిన్న బుడిపెగా మట్టి నుండి పైకొచ్చి కొంచెం కొంచెం  చిన్ని చిన్ని ఆశల ఆకులతో ఎదిగి...
Slider కవి ప్రపంచం

ఆత్మీయ బంధం

Satyam NEWS
తరువు ప్రకృతి పచ్చదనానికి నిదర్శనమై గలగల పారే జలసిరులకు ఆదెరువవుతుంది ప్రతిఫలాపేక్ష లేకుండానే  ఫలాల నందిస్తూ త్యాగ గుణంతో ఆకలిని తీర్చే  అన్నపూర్ణవుతుంది మండుటెండలో అలసిన జీవులకు చలువ పందిరై సేదతీర్చే నేస్తమవుతుంది పెరిగే...
Slider కవి ప్రపంచం

తరువుతో లేదు కరువు

Satyam NEWS
పచ్చని చెట్టు మన ప్రగతకి మెట్టు ప్రాణవాయువుకది ఆయువుపట్టు! కన్నతల్లివంటిది కల్పతరువు కాలుష్యాన్ని హరించే తెరువు! తీయని పళ్లనిచ్చి ఆకలి తీర్చు చల్లని నీడనిచ్చి సేదను దీర్చు! శిశూదయానికి ఊయెలై స్వాగతించు.. అలసిన జీవనానికి...
Slider కవి ప్రపంచం

పిచ్చుక

Satyam NEWS
చెట్టుకొమ్మల పరదాలలో పట్టుగుబురు రెమ్మల పరుపుల్లో వెచ్చగా..మెత్తగా జారి నిద్దురపోతుంది తొలివేకువతో కళ్ళుతెరుస్తుంది మౌనoగ ఉన్న చెరువులో మోము కడుక్కుంటుంది.. నింగికి నేలకు మధ్య నిలిచిన వినీలావరణoలో..రెక్కలార్చుకుంటూ ఎగిరి ఎగిరి తిరుగుతుంది ఇరు సంధ్యల...
Slider కవి ప్రపంచం

బూజు

Satyam NEWS
ఇంటికి పట్టిన బూజులా గతాన్ని పట్టుకు వేళ్ళాడుతావెందుకు గతం జ్ఞాపకాలు బాధను పెంచుతుంటే తలొంచుకుపోవడమెందుకు ఆ బంధనాలన్నీ తెంచుకుంటేసరి అవేవో ఆనందాలను పంచుతుంటే అందంగా మనసు మదిలో దాచుకో అలాంటి మధురక్షణాలను పెంచుకో ఇంటికి...
Slider కవి ప్రపంచం

భారతీయo

Satyam NEWS
బంగారు భారతీ నీకు వందనం భువిలోన  స్వర్గమా నీకు వందనం లేదురా మనలాంటి మాన్యమణి లేదురా మనలాంటి పుణ్యభూమి కర్మభూమిలో పుట్టిన మనం వేద భూమిలో పెరిగిన  తేజం భక్తిసంద్రపు తీరం ముక్తి మార్గపు...
Slider కవి ప్రపంచం

కాలమహిమ!

Satyam NEWS
ఎవరికైనా రోజుకు ఇరవై నాలుగు గంటలే కానీ ఎవరి జీవితకాలం ఎంత ? ఎవరి ఖాతాలో ఎంత కాలం ఉందో ఎవరు చెప్పగలరు? కాలం కొందరిని కరుణిస్తుంది కొందరిని శపిస్తుంది కొందరికి వేదననిచ్చి వేధిస్తుంది...
Slider కవి ప్రపంచం

ప్రియసఖుడు

Satyam NEWS
అనుకోని అతిథిలా వచ్చి కళ్లెదురుగా నిలుచుంటే కనురెప్పయినా వాల్చకుండా చిత్తరువులా నిల్చుండిపోయా ఆలోచనలన్నీ ఘనీభవించగా కళ్ళముందు నిలిచిన నిజాన్ని మనసు ఒప్పుకోనంటుంటే శిలలా నిల్చుండిపోయా శిలని శిల్పంగా మారుస్తానని చిత్తరువుకు  చిరునవ్వులు జోడిస్తానని చేతిలో...