Tag : Ugadi Celebrations

Slider కరీంనగర్

అద్భుత పాలనతో అగ్రగామిగా తెలంగాణ

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అద్భుతమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్తుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో...
Slider నెల్లూరు

శ్రీ తల్పగిరి రంగనాధస్వామి దేవస్థానం లోఉగాది పర్వదినం

Satyam NEWS
నెల్లూరు రంగనాయకలపేటలోని  శ్రీ తల్పగిరి రంగనాధస్వామి  దేవస్థానం లోఉగాది పర్వదినం ఘనంగా నిర్వహించారు. ఉగాది శుభసందర్భంగా దేవస్థానం నందు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసాద వితరణ చేశారు. జై శ్రీరామ హనుమాన్ భక్త...
Slider కవి ప్రపంచం

శుభకృదబ్దమిడును గాక శుభము మీకు

Satyam NEWS
తే.గీ:-1గడిచి పోయిన వర్షాల కష్టములనుపార ద్రోలుచు సుఖ పరంపరలనిడుచునాయురారోగ్య భాగ్యమ్ము లందజేసిశుభకృదబ్దమిడును గాక శుభము మనకు.తే.గీ:-2విద్య నేర్చు శిశువులకు విద్య నిచ్చియువత కంతకు బంగారు భవితనిచ్చిసకల జీవ జాలమునకు సౌఖ్యమిచ్చిశుభకృదబ్దమిడును గాక శుభము మనకు.తే.గీ:-3సరి...
Slider నెల్లూరు

నెల్లూరు రంగనాయకల పేట లో ఉగాది ఉత్సవాలు

Satyam NEWS
నెల్లూరు రంగనాయకలపేటలోని శ్రీ తల్పగిరి రంగనాధస్వామి దేవస్థానం లో ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పర్వదిన శుభసందర్భంగా దేవస్థానం నందు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసాద వితరణ చేస్తున్నట్లు జై శ్రీరామ హనుమాన్ భక్త...
Slider కవి ప్రపంచం

కొంగ్రొత్త ఆశల ఉగాది

Satyam NEWS
శ్రీ శుభకృత్ నామ సంవత్సరమా!నీకు స్వాగతం సుస్వాగతం.తెలుగు సంస్కృతి సంప్రదాయాలకుగౌరవాన్ని ఆదరణను కల్పించేనూతన సంవత్సరమా!నీకు స్వాగతం.మంగళకరమైన మామిడి తోరణాలతోమధుమాసపు కోయిల కూతలతోహాయిని గొలిపే వాసంత సమీరముతోకష్ట సుఖాలను సమంగా భరించగలమనేవిశ్వాసాన్ని కలిగించే షడ్రుచుల ఉగాది...
కవి ప్రపంచం

అ_ ధి_ప_తం_ట… ని_ జ_మా…?

Satyam NEWS
నరకయాతన నరనరాన్ని నమిలేస్తున్నమంది పోగులపడి అర్ధిస్తున్నారు…మృత్యువుని తోడు రమ్మని రోధిస్తున్నారు….ఆధిపత్య హోరుకి – చెవులుండవని తెలీక… గుక్కెడు నీటి కోసం అణువణువూ పిండేసేకన్నీటి శోకసంద్రపు అలల తాకిడి ఆర్తనాదాలుఆధిపత్య హోరుకి – కనిపించవని తెలీక...
Slider ప్రత్యేకం

సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

Satyam NEWS
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం కెసిఆర్ ఆశాభావం వ్యక్తం...
Slider నల్గొండ

నూతనోత్సాహాలకు నాంది తెలుగువారి ఉగాది

Satyam NEWS
నూతన ఉత్సాహాలకు నాంది మన తెలుగు వారి ఉగాది పండుగ అని గ్రీన్ వుడ్ పాఠశాల చైర్మన్ తుమ్మా సరితా మరెడ్డీ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రీన్ ఉడ్...
Slider విజయనగరం

మన్నార్ రాజ‌గోపాల స్వామి ఆల‌యంలో శుభకృత్ ఉగాది ఉత్స‌వాలు

Satyam NEWS
ఉత్స‌వాల‌కు హాజ‌రుకానున్న మంత్రి బొత్స‌, విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఏపీలో కొత్తగా జిల్లా లు ఏర్పాటవబోతున్న సందర్భంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆఖరు ఉత్సవం..శుభకృత్ నామ కొత్త ఏడాది ఉత్సవాలు నగరంలో ని...
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

Satyam NEWS
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం  శుభకృతనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని  జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్  శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జిల్లా...