39.2 C
Hyderabad
April 28, 2024 11: 56 AM
Slider ముఖ్యంశాలు

పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేంటి?

#Raghuramakrishnamraju

రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని యుశ్రారైకాపా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తే పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ పట్ల అనుమానం వస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఉంటే ఏకగ్రీవాలు జరగవన్న భయం వైకాపా నేతల్లో కనబడుతోందని ప్రజలు అనుకుంటున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

బుధవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

 రాజస్థాన్​లో స్థానిక సంస్థల ఎన్నికలు, బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకించిన రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని గమనించాలన్నారు.

Related posts

తెలంగాణ నుంచి రెమిడిస్వేర్ ఇంజక్షన్ అక్రమ రవాణా

Satyam NEWS

20 న విజయనగరం అయోధ్య మైదానంలో “హిందూ శంఖారావం..”

Bhavani

గ‌డీల పాల‌న బ‌ద్ద‌లు కొట్టాలంటూ ఇందిరా పార్క్ వ‌ద్ద పెద్ద ఎత్తున ధ‌ర్నా

Satyam NEWS

Leave a Comment