పనిష్ మెంట్: నిజం చెప్పిన డాక్టర్ పై బదిలీ వేటు
కరోనా వైరస్ విజృంభిస్తున్నదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన ఒక డాక్టర్ ను అకస్మాత్తుగా బదిలీ చేసి శిక్షించారు తప్ప ఆయన చెప్పిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న పద్ధతులను...