38.2 C
Hyderabad
May 1, 2024 22: 42 PM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

ప్రియా నేస్తమా

Satyam NEWS
నీవు నా జీవితం లో ఒక భాగం కాదు, కాదు నీవే నా జీవితం నా ప్రతి శ్వాస, ప్రతి అడుగు నీవు ఇచ్చిన ప్రోత్సాహమే నీవు లేనిది నా ఉనికే లేదు పసి...
Slider కవి ప్రపంచం

చేత పెన్నుంటే……

Satyam NEWS
పాత్రికేయుడంటే కరివేపాకు పనికిరాని ఆరోవేలు.. అందరికీ అవసరమే సమాచారం ఎవరికీ పట్టనిది ఆ వార్త          రాసేవాడి గ్రహచారం.. ఆకలేస్తే అన్నం.. రోగమొస్తే వైద్యం .. వినోదానికి సినిమా… విహారానికి యాత్ర.. విలేఖరి మాత్రం ఎక్స్పయిరీ...
Slider కవి ప్రపంచం

వేంచేయవమ్మా ….

Satyam NEWS
మత్స్యావతారమున శ్రీహరి సోమకుని వధియించి వేదరక్షణ చేసి బ్రహ్మకీయ చైత్ర శుద్ధ పాడ్యమి తిథి లోన సృష్టి జరిగిన ఈ సుదినంన వేం చేయవమ్మా..వేగిరమ్ముగ నీవు నక్షత్ర గమనాల లెక్కింపు లే కాక వసంత...
Slider కవి ప్రపంచం

ప(ప్ల)వనం

Satyam NEWS
శార్వరి శాలువా కప్పుతుందనుకున్నాను కొరోనాను కానుకిస్తుందనుకున్నామా వచ్చేది ప్లవనామ సంవత్సరం ప్రవచనమంత హాయిగా ఉంటుందని ఆశపడుతుంటే వైరస్ బరువుతో ఉగాది ఊగిపోతూ కదిలిపోతోంది అయినా వెన్నుపోట్లనే నిభాయించుకుంటున్నాం ఆటుపోట్లో లెక్కనా జీవితమంతా లెక్కలేసుకుంటూ బతికేటోళ్ళం...
Slider కవి ప్రపంచం

వెలుగురేకై పల్లవించాలి

Satyam NEWS
సమాజ జీవన గమనంలో సగటు మనిషి జీవితంలో కనీవినీ ఎరుగని కలవరమేదో మదిలో అలల్లా చెలరేగి నిరాశాంధకారం అలముకుని అల్లుకున్న ఆశలన్నీ చెల్లాచెదురైనాయి చింతలన్నీ చెంతచేరి వంత పాడగా ఆనందాలన్నీ ఆవిరవుతున్న వేళ ప్రకృతి...
Slider కవి ప్రపంచం

ఈ ఉదయం…

Satyam NEWS
ఈ ఉదయం సరికొత్తగా కనిపిస్తోంది ఎందుకో మరి..! కరిగిపోతున్న కాలంలో ఆశల ఆకులు రాలిపోయి వేదనలతో మోడై వాడిన నన్ను ఓ సుప్రభాత సమీరం సున్నితంగా తాకింది! కాంక్రీట్ జంగిల్ లో తలదాచుకునే పచ్చని...
Slider కవి ప్రపంచం

బ్రహ్మ కల స్పర్శ

Satyam NEWS
బ్రహ్మ కలం స్పర్శలో ఏదో తప్పిదం జీవకోటిలో పెనుమార్పుతో నిశ్శబ్దం మానవాళి కరస్పర్శకు నోచుకోలేని క్రిమి భయం ” వికార ” మై సర్వం అస్తవ్యస్తమై “శార్వాణి” కీ తప్పని తప్పిదం. మారనిది మరవనిది...
Slider కవి ప్రపంచం

చైత్రోదయం

Satyam NEWS
పాత పేజీలు తిరగేసి కొత్త పుటలకు ఆరంభం వసంతరుతువు ఆగమనంతో చైత్రోదయపు తొలి పొద్దుతో నులి వెచ్చని కిరణాల స్పర్శతో ప్రకృతి పులకించి పోగా లేత చిగురులు తొడిగిన చిగురు పచ్చని ఆశలతో యుగానికి...
కవి ప్రపంచం

మనసు పడ్డా..

Satyam NEWS
నేనొక ప్రేమ పిపాసిని.. గూడు చెదిరిన పక్షులై వీధి గుమ్మపు  అంశలై ఆర్తనాదము అనుభవించే అనాధపై నే మనసు పడ్డా..! భారమంతా భాగ్యమేనని కాయమంతా కావ్యమేనని సర్వ జనమును సాకునట్టి అవనిపై నే మనసు...
Slider కవి ప్రపంచం

వీడ్కోలు

Satyam NEWS
శార్వరీ నీకిక సెలవు మరి మా మనసుల్లో కొలువై మా జీవితాలకు వెలుగై మధురానుభూతిని మిగులుస్తావనుకుంటే ఉషస్సులో కూడా చీకటిని మిగిల్చిన ఘనకీర్తి నీది నీ జ్ఞాపకపు పుటలను తరిచి చూస్తే అన్నీ ఆకలి...