40.2 C
Hyderabad
April 29, 2024 17: 04 PM

Category : కవి ప్రపంచం

కవి ప్రపంచం

బహుముఖ ప్రజ్ఞాశాలి

Satyam NEWS
ప్రధాని పీఠం యేలిన తెలుగు వాడు ముఖ్యమంత్రిగా యేలిన ఆంధ్రుడు లక్నె గ్రామాన రుక్నాభాయి సీతారామారావుల ఇంట పుట్టిన పుణ్యపురుషుడు వంగర గ్రామానికి వెళ్ళాడు దత్తత, వందేమాతరం గీతం పాడి చాటాడు భారతీయత నాగపూరున...
కవి ప్రపంచం

ఆదర్శ భారతీయుడు

Satyam NEWS
ఓరుగల్లు ముద్దు బిడ్డ పౌరుషాల తెలుగు బిడ్డ పి వి నర్సింహా రావు భరత జాతి గొప్ప బిడ్డ… నెత్తురంత దేశ భక్తి సత్తువ కోరగ విముక్తి నా దేశ భవితంటూ గాండ్రించెనట పి...
కవి ప్రపంచం

తెలంగాణ ముద్దు బిడ్డ

Satyam NEWS
దొరల కుటుంబాల దురహంకృతిని జీల్చి మించు మంచిగ నంకురించినాడు చదువు సంధ్యల యందు నెదిగి  ఉపాధ్యాయ హృదయమ్ములన్ని జయించినాడు పాలన రీతులు వాక్పటుత్వమ్ములు హితులు బూర్గులతో గ్రహించినాడు బహుభాషలను నేర్చి పలు దేశములలోన ఘనమైన...
Slider కవి ప్రపంచం

చైతన్య కిరణం

Satyam NEWS
ఆవరించిన అంధకారాన్ని తొలగించి కాంతి పుంజమై వెలుగులీనుతుంది అంతరంగంలో కదలాడే భావాలకు అద్భుత  ఆకృతిని సంతరించుకుని విశ్వ విజ్ఞాన బాంఢాగారమయ్యింది అవినీతి అక్రమాలకు సింహస్వప్నమై అక్షరమే ప్రశ్నించే శంఖారావమయ్యింది                               సమాజాన్ని తట్టిలేపే సమరనాదమై అధర్మానికి...
కవి ప్రపంచం

వంగర బంగారం

Satyam NEWS
వరంగల్ ల జన్మించినా కరీంనగర్ ల నడయాడినా వందేమాతరమని నినదించిన వంగర బంగారానివి పీ.వీ. ఎన్నిభాషలు నేర్చినా అన్నీ ఉన్న ఆకులా ఉన్నతమైన విలువలున్న సమున్నత కవి పీ.వీ. ముఖ్యమంత్రిత్వం అచ్చిరాకున్నా భూసంస్కరణ నిను...
కవి ప్రపంచం

ధన్యజీవి మన పీవీ

Satyam NEWS
ధన్యజీవి మన పీవీ పుణ్య జీవి మన పీవీ తెలుగు జాతి ఖ్యాతిని నిలబెట్టినదా ఠీవి ! తెలుగువాడు ఎక్కలేని పీఠమే లేదంటూ ప్రధాన మంత్రి పదవికే వన్నె తెచ్చిన జీవి ! లేలేత...
కవి ప్రపంచం

పివి తెలుగు వారి ఠీవి

Satyam NEWS
అనుకోకుండా అదృష్టవశాత్తు అందలమెక్కిన ఆరిపోతున్న దీపాన్ని వెలిగించినట్లు కూలిపోతున్న ఆనాటి ప్రభుత్వాన్ని నిలబెట్టుటలో చూపే నైపుణ్యం అపూర్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఆర్థిక వ్యవస్థ తన్నినా చెక్కుచెదరని బలమైన వ్యవస్థగా మార్చిన దమ్మున్న...
కవి ప్రపంచం

రాజనీతిజ్ఞుడు

Satyam NEWS
కం 01 :సింగారమొలుకు గ్రామము వంగరలో జననమొంది వరలెను జగతిన్ రంగారు గుణము గల్గిన బంగరు హృదయ జననేత ప్రాజ్ఞుడు పీ.వీ. కం 02: బహుభాషా కోవిదుడై సహనము నిండిన మనీషి చతురుండతడున్ సహచర...
కవి ప్రపంచం

ప్రతిభాశాలి

Satyam NEWS
స్వాతంత్ర్యోద్యమ వీరుడు దేశ ప్రగతి దార్శనికుడు నిరాడంబర నిగర్వి అసమాన ప్రతిభాశాలి ఆంధ్రుల అభిమానం, ఠీవి మన తొలి తెలుగు ప్రధాని పీ.వి ఉత్త మాటలు కాక చేతల మనిషి అచంచలమైన విశ్వాసంతో అమలుపరచెను...
కవి ప్రపంచం

స్థిత ప్రజ్ఞుడు పీవి

Satyam NEWS
అనూహ్యంగా అత్యున్నత ప్రధాని పదవిని అధిష్టించిన తొలి దాక్షిణాత్యుడు వందేమాతర గేయాలాపనతో నిజాంను ధిక్కరించిన ధీశాలి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉన్న వినయశీలి ఐదు సార్లు బల పరీక్ష నెగ్గిన పరిపాలనా దక్షుడు వినూత్న...