సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి
పత్రికా రంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వి, నిరాడంబరుడు సోలిపేట రామలింగ రెడ్డి అని కొనియాడారు. అనారోగ్యం తో మృతి చెందిన దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగా రెడ్డి భౌతిక కాయానికి ఆయన నివాళులు...