చేనేత మిత్ర పథకం అమలుపరిచిన ఘనత కేటీఆర్ దే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కళాకారులకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రకటించింది. చేనేత మిత్ర ద్వారా జియో టాగింగ్ కలిగిన ప్రతి మగ్గానికి...