38.2 C
Hyderabad
April 29, 2024 12: 23 PM

Category : ప్రపంచం

Slider ప్రపంచం

ఆకాశంలో ఆందోళన: విమానానికి బాంబు బెదిరింపుతో ఉత్కంఠ

Satyam NEWS
ఒక విమానం ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళ్తున్నది. మార్గమధ్యంలో ఆ విమానంలో బాంబు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఇరాన్ విమానం భారత గగనతలం గుండా వెళుతున్నప్పుడు అందులో...
Slider ప్రపంచం

అమెరికాలో మళ్లీ విద్యార్ధిపై కాల్పుల కలకలం

Satyam NEWS
అమెరికాలో రోజురోజుకు కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా న్యూయార్క్‌లోని బ్రోంక్స్ స్ట్రీట్‌లో కాల్పుల సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు (యుఎస్ కాలమానం ప్రకారం) జరిగిన ఒక ఘర్షణలో 15 ఏళ్ల విద్యార్థిని...
Slider ప్రపంచం

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అరెస్టు వారంట్

Satyam NEWS
మహిళా న్యాయమూర్తిని బెదిరించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అప్పటి నుంచి ఆయన్ను కూడా అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆగస్టు 20న...
Slider ప్రపంచం

ఫుట్ బాల్ మ్యాచ్ తొక్కిసలాటలో 174 మంది మృతి

Satyam NEWS
ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 174 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI...
Slider ప్రపంచం

ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 19 మంది మృతి

Satyam NEWS
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈసారి దుండగులు రాజధాని కాబూల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, కాబూల్‌లోని షియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఆత్మాహుతి దాడిలో 19 మంది...
Slider ప్రపంచం

ట్రాన్స్‌జెండర్లు’ కు ‘ఖ్వాజసర’లకు తేడా గమనించండి ప్లీజ్

Satyam NEWS
ట్రాన్స్‌జెండర్లు’ మరియు ‘ఖ్వాజసర’ వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని ముందుగా పాకిస్థాన్ రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మరియా బి అన్నారు. ఆమె తన సోదరీమణులు నజియా, ఆఫియాతో కలిసి...
Slider ప్రపంచం

భారత్ తో లోపాయకారి ఒప్పందాలపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు

Satyam NEWS
ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంతో “రహస్యంగా సంబంధాలు ఏర్పరుచుకుంటున్నది” అంటూ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి సర్దార్ తన్వీర్ ఇలియాస్ ఆహ్వానం మేరకు...
Slider ప్రపంచం

శాండ్‌విచ్ దీవులలో భూకంపం: అసలు భూకంపాలు ఎలా వస్తాయి?

Satyam NEWS
దక్షిణ జార్జియాకు సమీపంలో ఉన్న దక్షిణ శాండ్‌విచ్ దీవులలో బలమైన భూకంపం సంభవించింది. ఉదయం 8:33 గంటలకు ఇక్కడ 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం లోతు భూమికి 10 కి.మీ. వరకూ ఉంది....
Slider ప్రపంచం

పిఎఫ్‌ఐ నిషేధంపై మొత్తుకుంటున్న పాకిస్తాన్

Satyam NEWS
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) ను భారత ప్రభుత్వం నిషేధించడంపై పాకిస్తాన్ విలవిలలాడిపోతున్నది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కి మద్దతుగా పాక్ అధికారులు బహిరంగంగా ముందుకు వస్తున్నారు. PFI మరియు దాని...
Slider ప్రపంచం

చైనా రెస్టారెంట్ లో అగ్నికీల: 17 మంది సజీవదహనం

Satyam NEWS
ఈశాన్య చైనాలోని చాంగ్‌చున్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చాంగ్‌చున్ న్యూ ఏరియా పారిశ్రామిక ప్రాంతంలోని హైటెక్ ప్రాంతంలో...