చంద్రబాబు మాజీ పిఏ వద్ద 150 కోట్లు దొరికాయా?
అవునని అంటున్నారు కొందరు అధికారులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పిఏగా పని చేసి ప్రస్తుతం అమరావతి సచివాలయంలో ఫైనాన్స్ శాఖలో పని చేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం...