40.2 C
Hyderabad
May 6, 2024 15: 29 PM

Tag : P V Narasimharao

Slider ముఖ్యంశాలు

పి వి నరసింహారావుపై కవితల పోటీ ఫలితాలు వెల్లడి

Sub Editor
హైద‌రాబాద్ పాత న‌గ‌ర క‌వుల వేదిక‌, సుర‌భి ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ, సత్యం న్యూస్.నెట్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో భార‌త మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావు శ‌త‌జ‌యంతిని పుర‌స్క‌రించుకొని జాతీయ‌స్థాయిలో నిర్వ‌హించిన క‌విత పోటీల్లో విజేత‌ల‌ను క‌న్వీన‌ర్ కె....
కవి ప్రపంచం

జాతి రత్నం

Satyam NEWS
అచ్చ తెలుగుతనానికి మారుపేరు అరుదైన గౌరవాలకు చిరునామా రాజకీయ చతురతకు నిలువుటద్దం ఆర్థిక సంస్కరణల పితామహుడు ప్రధాని పదవికే వన్నె తెచ్చిన తెలుగు తేజం ఆయనే జాతి రత్నం పాములపార్తి వెంకట నరసింహారావు అయన...
కవి ప్రపంచం

రాజమౌని

Satyam NEWS
ఆగర్భ సముద్ర మౌన పద్మాసన పద్మాకరుడు శిఖరాయమాన తేజో విరాగుడు అంతర్ముఖీన జన మనఃదుఃఖ చిత్త సత్య శోధకుడు భువన ప్రాంగణాన బహు భాషా ధ్వజా విరాట్టుడు ధవళ వస్త్రాంభర కళా ప్రభాత భూషణుడు...
కవి ప్రపంచం

అసామాన్యుడతడు

Satyam NEWS
పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లు విద్యార్థి దశనుండే ఉద్యమ బాధ్యతలను భుజానవేసుకొన్న ధీరుడతడు ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగిన బాటసారి నరనరాన దేశభక్తిని జీర్ణించుకున్న ఉపకారి చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన కార్యశీలి సాహిత్యంలోని సారమెరిగిన సాహిత్యాభిమాని...
కవి ప్రపంచం

ధన్యజీవి

Satyam NEWS
తెలుగువారిని పూనీతులను చేసిన ధన్యజీవి ఆర్థికసంస్కరణలకు దారిచూపిన మేథావి వారే వంగరలో జనియించిన మన పి.వి నిరంతరవిద్యార్థినంటు ఓదిగుండే మౌనముని దూరదృష్టి తో అంకుఠితదీక్షతో కష్టంలో ఉన్న ఆర్థిక రథాన్ని విజయతీరాలకు చేర్చిన శ్రీకృష్ణుడు...
కవి ప్రపంచం

స్థిత ప్రజ్ఞుడు

Satyam NEWS
తెలంగాణా తల్లి వడిలో చదివి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి సంస్కరణలతో సంపద సృష్టించి అపర చాణిక్యునిగా నిలచి పాలించెను.. సరస్వతీ వీణను  తన బాణీ గా చేసుకొని బహుభాషాలకు భాష్యం చెప్పి  బహుముఖ ప్రజ్ఞాశాలిగా...
కవి ప్రపంచం

అపర రాజనీతిజ్ఞుడు

Satyam NEWS
ఆయనొక సాహస రాజకీయ కెరటం అలుపెరగని  రాజనీతిజ్ఞుడు బహుభాషాకోవిదుడు తెలంగాణ రాజకీయ యోధుడు పెక్కు కలగళాలకు ప్రేరణదాయకుడు సత్య వాక్పటిమా నిత్యచైతన్య శీలి…! మాతృభాషతోపాటు పదహారుభాషల్లో కవితా సేద్యం చేసిన కళా పిపాసి…! మనసులో...
కవి ప్రపంచం

జనప్రియ నేత

Satyam NEWS
అందరి తలలది ఒకేపరిమాణం కొందరి తలలది ఎంతో అమోఘం తల చిన్నదే పలు భాషలకు నెలవైంది భావాలను పెంచింది ప్రజలనాలుకయ్యింది కోట్ల ప్రజల భారతదేశంలో తన నైజం జూపించింది ప్రజా అవసరాల తనమనసున అవగతం...
కవి ప్రపంచం

పీవి ఠీవి

Satyam NEWS
తెలంగాణమునుదయించి పంచెకట్టుకే వన్నెతెచ్చిన  తెలుగు బిడ్డ నిజాం ప్రభుత్వాన్నెదిరించి వందేమాతరగీతమాలపించిన ధిక్కారగళ ధీరుడు పత్రికా విలేకరిగానూ, కాతీయపత్రిక నడిపి  జయపేరుతో వార్తావాహినినందించిన పాత్రికేయుడు మంథిని  రాజకీయరంగానికి బీజమువేయగా వైద్య,ఆరోగ్య,న్యాయ,సమాచార మంత్రియేగాక  ప్రధానిగా  జాతిగర్వించదగ్గ  నేతగనిలిచిన...
కవి ప్రపంచం

మహోన్నత వ్యక్తిత్వం

Satyam NEWS
సీతారామారావు, రుక్మాబాయమ్మల పుత్రుడు  రంగారావు,రత్నాబాయిల గారాల దత్తపుత్రుడు  అపార మేధావి ఆలోచనల సహస్రావధాని  అపర చాణక్యుడు అధికారభాషాసంఘ స్థాపకుడు  భారతఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఘనుడు  బహుభాషావేత్త అనువాదకుడు కథకుడు సంస్కర్త నవలారచయిత సంస్కరణశీలి దేశ...