34.7 C
Hyderabad
May 5, 2024 00: 46 AM

Tag : Y S R Congress Party

Slider తూర్పుగోదావరి

వైసీపీకి షాక్: రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు రాజీనామా

Satyam NEWS
రాజోలు నియోజకవర్గ వైసీపీలో ముసలం చెలరేగింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 1000 మంది కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పారు....
Slider గుంటూరు

జగన్ ప్రభుత్వం సిగ్గు తీసేసిన మహిళ

Satyam NEWS
ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మాకు అందడం లేదు. అయినా నా పేరుతో రూ.59,600 ఇచ్చినట్లు పుస్తకంలో ముద్రించారు. ఆ డబ్బులు మొత్తం ఎవరు తీసుకున్నారు?…’ అంటూ గుంటూరు నెహ్రూనగర్‌ చేనేత కాలనీకి చెందిన...
Slider ప్రత్యేకం

ఎదురుగాలితో వెనక్కి తిరుగుతున్న ‘‘ఫ్యాన్’’

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదం అంచున ఉన్నది. మిర్రర్ టుడే ప్రత్యేకం గా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కనిపించిన నిశ్శబ్ద విప్లవం...
Slider ముఖ్యంశాలు

ఉత్త‌రాంధ్ర‌లోనే సామాజిక న్యాయంలేదంటోంది..మ‌రి టీడీపీ ఏం చేసింది…?

Satyam NEWS
బీసీల‌ను అస‌లు తుంగలోకి నెట్టిందే…టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైఎస్ఆర్సీపీ  జిల్లా  అధ్య‌క్షుడు,జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు ధ్వ‌జ‌మెత్తారు. అస‌లు బీసీల‌కు ప్రాధాన్య‌త ఇచ్చిందే మా పార్టీ అధినేత‌,సీఎం...
Slider గుంటూరు

అధికార పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే

Satyam NEWS
గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. పొన్నూరు లో నేడు వైయస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే...
Slider నల్గొండ

వైఎస్ రాజన్న పాలన కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరికలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం నుండి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నరేందర్ నాయక్, భీమ్లాతండా గ్రామశాఖ అధ్యక్షుడు మాలోతు నరసింహ నాయక్ ఆధ్వర్యంలో కృష్ణ తండా,భీమ్లా తండా గ్రామాల...
Slider కృష్ణ

భగ్గుమన్న గ్రూపు తగాదాలు: ఎమ్మెల్యే వంశిపై సొంత పార్టీ కార్యకర్త ఫిర్యాదు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో తనకు ప్రాణహాని ఉందని వైసీపీ కి చెందిన ఒక యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. చలో తాడేపల్లి  కార్యక్రమంలో అరెస్ట్ అయిన...
Slider శ్రీకాకుళం

ఈ నెల 11వ తేదీ నుంచి గడప గడపకు వైఎస్ఆర్

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్దు అని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు. శ్రీ‌కాకుళం స్థానిక ఆనంద‌మ‌యి ఫంక్ష‌న్ హాల్లో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి...
Slider కర్నూలు

మహిళా ఎస్సైకి  వైసీపీ నాయకుడి బెదిరింపులు

Satyam NEWS
‘నన్నే స్టేషన్‌కు రమ్మని పిలుస్తావా? నీ అంతు చూస్తా’ అంటూ ఓ వైసీపీ నేత మహిళా ఎస్‌సైపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన సంఘటన నంద్యాలలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ నెల 25న స్పందన కార్యక్రమంలో...
Slider సంపాదకీయం

వైసీపీకి పిడుగులాగా మారిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు

Satyam NEWS
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నోటి నుంచి జగన్ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తొలి సారిగా బహిరంగంగా వ్యతిరేక వ్యాఖ్యలు రావడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బిజెపి రాష్ట్ర నాయకులు...