40.2 C
Hyderabad
May 2, 2024 17: 08 PM

Category : కడప

Slider కడప

కడపలో ల్యాబ్ టెక్నీషియన్ ల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
కడప డీ ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ లు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులలో అక్రమాలు జరిగాయని డీఎంహెచ్వో ఆఫీస్ ఎదుట అభ్యర్థుల...
Slider కడప

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసన

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట లో శుక్రవారం వామపక్షాల నిరసన నిర్వహించారు. అఖిలభారత రైతు సంఘాలు పిలుపులో భాగంగా దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఆర్ అండ్ బి బంగాళా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం...
Slider కడప

ప్రజల కొంపలు ముంచుతున్న కాలువల కబ్జా

Satyam NEWS
కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లి పంచాయితీ లో ఇండ్లలోకి పొలాల లోకి చేరిన చెయ్యేటి నీరు పై జనసేన నేతలు శుక్రవారం రాజంపేట సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జనసేన...
Slider కడప

రాజంపేట ఎమ్మెల్యే మేడా ఇంటి వద్ద అనుమానితులు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న ఇద్దరిని బుధవారం రాత్రి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మండల...
Slider కడప

కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని రాజంపేట బిజెపి ధర్నా

Satyam NEWS
కడప జిల్లా రాజంపేటలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కార్గ్ కి వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బిజెపి రాజంపేట అసెంబ్లీ...
Slider కడప

ఎంపి అవినాష్ రెడ్డి సన్నిహితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న సీబీఐ

Satyam NEWS
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై కేంద్ర కారాగారం కేంద్రంగా సిబిఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులకు చెందిన నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, చంటి (హిజ్రా) మరో ఇద్దరు వ్యక్తులు సిబిఐ విచారణకు...
Slider కడప

కడప చెన్నై రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS
కడప జిల్లా సిద్దవటం మండలం కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మాధవరం-1 సమీపంలో సంభవించిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సిద్దవటం మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు...
Slider కడప

వైసీపీ 16 నెలల పాలనలో అరాచకాలు, మతాల మధ్య చిచ్చు

Satyam NEWS
హిందు మత సంస్థలపై జరుగుతున్న దాడులు, తిరుమల ఆచార వ్యవహారాలను ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చర్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కడపలో సాయిబాబాకు పూజలు నిర్వహించారు.  నియోజకవర్గ కేంద్రంలోని మునిసిపల్...
Slider కడప

వివేకానందరెడ్డి హత్యలో కీలక సాక్ష్యాలు లభ్యం

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. జిల్లా కేంద్ర కారాగారం కేంద్రంగా రెండవ...
Slider కడప

కడప శివారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Satyam NEWS
కడప నగర శివార్లలోని నగరవనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఇద్దరు  యువకులు అతి వేగంగా వచ్చి లారీని...