29.7 C
Hyderabad
May 1, 2024 05: 22 AM

Category : ప్రకాశం

Slider ప్రకాశం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Satyam NEWS
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం లక్కవరం పంచాయతీ కార్యదర్శి ఆవుల సుజాత దేవి అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. 30,000 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఆమె పట్టుబడ్డారు. పంచాయతీ...
Slider ప్రకాశం

సాహసం చూపి యాత్రీకులను కాపాడిన కంభం సీఐ

Satyam NEWS
ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తన బృందంతో ఎంతో సాహసం చేసి జరికొండ జలపాతంలో చిక్కుకుపోయిన వారిని కాపాడారు. రాజేష్ కుమార్ అర్ధవీడు పోలీస్ స్టేషన్ ను సందర్శించేందుకు అక్కడకు...
Slider ప్రకాశం

భారీ వర్షానికి ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

Satyam NEWS
ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. కొనకనమిట్ల మండలం పాతపాడు, నాగంపల్లి, నాయుడిపేట గ్రామలలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది....
Slider ప్రకాశం

వర్షానికి ఆటో బోల్తా: యువతి మృతి

Satyam NEWS
ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం దగ్గర వర్షం  కారణంగా ఆటో బోల్తా పడింది. దాంతో అందులో ఉన్న యువతి మృతి చెందింది. వర్షంలో ఒక్కసారిగా ఆటోకు గొర్రెలు అడ్డురావడంతో ఆటో అదుపుతప్పింది. పొదిలి...
Slider ప్రకాశం

పేకాట రాయుళ్లు అరెస్టు

Satyam NEWS
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామ పొలాల్లో గురువారం పేకాట స్థావరంపై ఎస్ఐ మాధవరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద...
Slider ప్రకాశం

వైసీపీ నేత హత్యతో సింగరాయకొండ ఉద్రిక్తం

Satyam NEWS
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి హింసాత్మకంగా మారే అవకాశం ఉండడంతో ఒంగోలు నుంచి అదనపు బలగాలను తెప్పించి సింగరాయకొండలో మోహరించారు. పాతకక్షల నేపథ్యంలో వైసీపీ నేత పసుపులేటి రవితేజను కొందరు...
Slider ప్రకాశం

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మేం లేం

Satyam NEWS
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో తమకు సంబంధం లేదని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నామని,...
Slider ప్రకాశం

గ్రామాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలి

Satyam NEWS
గత మూడు సంవత్సరాలుగా నిలిపివేసిన మూడవ రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికను వెంటనే అమలు చేసి దాని సిఫారసుల మేరకు గ్రామ పంచాయతీలకు ఆ పెరిగిన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్...
Slider ప్రకాశం

ప్రయివేటు బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు

Satyam NEWS
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న ఐదు మందికి స్వల్ప గాయాలు తగిలాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో...
Slider ప్రకాశం

చోరికి పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు

Satyam NEWS
రాష్ట్రవ్యాప్తంగా పదిహేడు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దర్ని ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని...