29.7 C
Hyderabad
April 29, 2024 09: 09 AM

Category : జాతీయం

Slider జాతీయం

కేరళలో భారీ పేలుడు: ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Satyam NEWS
కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య...
Slider జాతీయం

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

Satyam NEWS
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. బీజేపీ-కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా...
Slider జాతీయం

మద్యం కుంభకోణం కేసులో ‘ఆప్‌’ పేరు..? ఈడీ కసరత్తు

Satyam NEWS
మద్యం కుంభకోణం కేసు నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీని చేర్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆప్‌ పేరును చేర్చాలా వద్దా అన్న దానిపై ఈడీ విభాగంలో అంతర్గతంగా...
Slider జాతీయం

మహిళా బిల్లు కు ఆమోదం

Satyam NEWS
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్...
Slider జాతీయం

రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని డిల్లీలో టిడిపి నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి...
Slider జాతీయం

తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ

Satyam NEWS
కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యలు నేడు ఢిల్లీలో చర్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి...
Slider జాతీయం

చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం

Satyam NEWS
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అక్రమం, చట్ట విరుద్దం అని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అనిశా చట్టంలోని 17ఎ(సి) సెక్షన్ ప్రకారం అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని...
Slider జాతీయం

బీజేపీ, జేడీస్ మధ్య పొత్తు

Bhavani
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పనిచేసే విషయంపై జనతాదళ్‌ (సెక్యులర్‌)తో అంగీకారం కుదిరినట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప వెల్లడించారు.‘భాజపా, జేడీఎస్‌లు ఓ అవగాహనకు వచ్చాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో...
Slider జాతీయం

మహిళా బిల్లుకై కేంద్రంపై ఒత్తిడి

Satyam NEWS
దేశవ్యాప్త చర్చకు లేవనెత్తిన కవితకు ప్రశంసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న ముమ్మర ప్రయత్నాలకు అనేక రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్...
Slider జాతీయం

ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు

Bhavani
దేశంలోని ఆరు రాష్ట్రాల్లోగల ఏడు నియోజకవర్గాల్లో ఉపఎన్నిక పోలింగ్ నడుస్తోంది. ఝార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బాక్సనగర్, ధన్‌పూర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుత్తుపల్లి, పశ్చిమబెంగాల్లోని ధుప్‌గురి నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. వచ్చే...