రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులంటే కేసీఆర్ కు మక్కువ. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాష్ నడ్డా ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నడ్డా సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీవర్గాలు వెల్లడించాయి. అదేరోజు తెలంగాణలోని జనగామ,...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ,...
ఇద్దరు చైన్ స్నాచర్ లను మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రామాయంపేట ఎస్బిఐ బ్యాంకు ముందర నిలబడి ఉన్న సుతారిపల్లికి చెందిన రాజమణి మెడలో నుండి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్...
సంగారెడ్డిలో తారా ప్రభుత్వ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన...
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మీ ఇంటి పోయికాడికే మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎత్తుపై ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే...
ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం అని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిసోడియా అరెస్టును...
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ లో విషాద ఘటన జరిగింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా చిన్న శంకరం పెట్ మండల ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన సాయిరాం కు పోలీసులకు...
సంగారెడ్డి జిల్లా లోని మూడు మండలాల పరిధిలో గల 23 ల్యాండ్ పార్సెల్ అమ్మకాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ సమావేశం విజయవంతమైంది. ఆర్ సి...
కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ వెంచర్ ఫామ్ హౌజ్ లో పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతానికి...