38.2 C
Hyderabad
April 29, 2024 11: 38 AM

Tag : IT Raids

Slider ముఖ్యంశాలు

దడ పుట్టిస్తున్న ఐ‌టి దాడులు

Murali Krishna
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిపై సోదాలు జరుగుతాయో తెలియక బడాబాబులు వణికిపోతున్నారు. మరోసారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో పాటు పలు చోట్ల ఐటీ...
Slider రంగారెడ్డి

మంత్రి మల్లారెడ్డి కొడుక్కి ఛాతిలో నొప్పి

Satyam NEWS
మంత్ర మల్లా రెడ్డి ఇంట్లో గత రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండో రోజు కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న ఈ తరుణంలో మంత్రి...
Slider ముఖ్యంశాలు

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐ‌టి రైడ్స్‌

Murali Krishna
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇల్లు, బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఒకేసారి 50 బృందాలతో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు చేస్స్తున్నారు....
Slider ముఖ్యంశాలు

ఆసుపత్రులపై ఐ‌టి దాడులు

Murali Krishna
ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.  నగరంలోని పలు ఆసుపత్రులలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  వైరా రోడ్‌లోని బిలీఫ్ హాస్పిటల్ లో ఐటీ అధికారులు వస్తున్నారని సమాచారంతో ఆస్పత్రి యాజమాన్యం కీలకమైన...
Slider ముఖ్యంశాలు

మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ఇంట్లో ఐ‌టి దాడులు

Murali Krishna
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నల్గొండ పట్టణంలోని తిరుమలనగర్‌లో ఉన్న ఆయన నివాసంలో  సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో...
Slider ముఖ్యంశాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిపై ఐటి దాడులు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంపై నేడు ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ లో  15 చోట్ల ఐటీ సోదాలు జరిగినట్లు తెలిసింది. అయోధ్య రామిరెడ్డికి...
Slider ఆంధ్రప్రదేశ్

శ్రీచైతన్య ,నారాయణ పై ఆదాయపు పన్ను శాఖ దాడి

Satyam NEWS
ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి కార్పొరేట్ విద్యాసంస్థలపై పడింది. విజయవాడ కార్పొరేట్ కళాశాలల సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడలోని శ్రీచైతన్య ,నారాయణ సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ...
Slider ప్రత్యేకం

కరప్షన్ స్పెషల్: అంతా ఇంతా కాదు దొరికింది రెండు వేల కోట్లు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ శాఖ భారీ కుంభకోణం బయటపెట్టింది. లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో...
Slider ప్రత్యేకం

చంద్రబాబు మాజీ పిఎస్ పై ఐటి అధికారుల దాడికి కారణం ఇది

Satyam NEWS
మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడి మాజీ పిఎస్ శ్రీనివాస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎందుకు దాడి చేశారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు రాకపోవడంతో రాజకీయ కారణాలతోనే శ్రీనివాస్ పై ఆదాయపు పన్ను...
Slider సంపాదకీయం

సీక్రెట్: కడప టిడిపి నేతకు తెలంగాణ హస్తానికి లింకు?

Satyam NEWS
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడిలో అత్యంత కీలకమైన పత్రాలు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కడప అసెంబ్లీ స్థానం...