38.2 C
Hyderabad
May 5, 2024 19: 20 PM

Tag : Kalwakurthy Municipality

Slider మహబూబ్ నగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Satyam NEWS
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం సుద్ధకల్ వాగు నుండి అక్రమంగా ఇసుకను రెండు ట్రాక్టర్ల లో తర్నికల్ మీదుగా నాగర్ కర్నూల్...
Slider మహబూబ్ నగర్

పురుగుల మందు తాగి మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
మండలంలో చేసిన అభివృద్ధి పనులకు డబ్బులు ఇవ్వలేదంటూ పురుగుల మందు తాగి మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశారు.నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండపేట మండలం మాజీ సర్పంచ్ శ్రీనివాసులు మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో...
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం

Satyam NEWS
కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం ఒక ప్రకటనలో టిఆర్ఎస్ పార్టీ  పేదల...
Slider ప్రత్యేకం

కల్వకుర్తిలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

Satyam NEWS
సెయింట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. మిడ్జిల్ పట్టణంలో శనివారం 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను కలుపుకొని 75 అంగుళాల బతుకమ్మను పేర్చి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సెయింట్...
Slider మహబూబ్ నగర్

నిర్లక్ష్యంగా తూనికలు కొలతల అధికారుల పనితీరు

Satyam NEWS
తూనికలు కొలతల అధికారులు వారి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి వాహన డ్రైవర్ తో తనిఖీలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం జిల్లా అధికారులు తనిఖీల్లో భాగంగా హార్డ్వేర్,...
Slider మహబూబ్ నగర్

బలవంతపు వసూలు చేస్తున్న తై బజార్ గుత్తేదారులు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తైబజార్ గుత్తే దారులు రెచ్చిపోతూ దౌర్జన్యంగా రౌడీయిజం చేస్తూ బలవంతంగా తైబజార్ రుసుమును వసూలు చేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలో 2022 -23 సంవత్సరానికి వేలంపాటలో వేలాన్ని దక్కించుకున్న...
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అన్నారు. మున్సిపాలిటీ జనరల్ ఫండ్ 15లక్షల రూపాయల నిధుల ద్వారా 9వ...
Slider మహబూబ్ నగర్

ఆర్టీసీ సంస్థను రక్షించుకోవడానికి ప్రజలంతా సహకరించాలి

Satyam NEWS
ఆర్టీసీ సంస్థను రక్షించుకోవడానికి ప్రజలంతా సహకరించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ పేట మండలం జగ్గ్ బోయిన్పల్లి గ్రామంలో  ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి...
Slider మహబూబ్ నగర్

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదగాలి

Satyam NEWS
యువతరం  క్రీడల్లో పోటీతత్వం అలవర్చుకొని గ్రామీణ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అన్నారు. కల్వకుర్తి పట్టణ జేఎన్ యూత్ క్రికెట్ జట్టు...
Slider మహబూబ్ నగర్

GST fear: కల్వకుర్తిలో వ్యాపారుల లాక్ డౌన్

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. అదేదో కరోనా భయంతో కాదు. లాక్ డౌన్ అనే పదాన్ని కరోనా కష్టకాలంలో నే విన్నాము.  గత సంవత్సరం కరోనా...