29.7 C
Hyderabad
May 3, 2024 05: 07 AM

Tag : Kotappakonda

Slider ముఖ్యంశాలు

కోటప్పకొండలో హిందూ మాదిగల అన్నదాన సత్రం

Satyam NEWS
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని మాతంగముని హిందూ మాదిగల అన్నదాన సత్రంలో 5 వేల మందికి పైగా మాదిగ భక్తులకు అన్నదాన...
Slider గుంటూరు

మహాశివరాత్రి నాడు కోటప్పకొండ తిరునాళ్లకు సర్వం సిద్ధం

Satyam NEWS
ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. మరో రెండు రోజుల్లో తిరునాళ్ళ జరగనున్న నేపథ్యంలో మూడో సమన్వయ సమావేశం ఇవాళ జరిగింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్,...
Slider గుంటూరు

త్రికూటాద్రి లో మార్మోగుతున్న”ఓం నమః శివాయ”మంత్రం

Satyam NEWS
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళుకు త్రికుటాతాద్రి ముస్తాబవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగడుగునా ఆధ్యాత్మికత కనిపించేలా కోటప్పకొండకు వచ్చిన...
Slider గుంటూరు

ప్రతిష్టాత్మకంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు

Satyam NEWS
మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1న జరగనున్న కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళను పురస్కరించుకొని జరుగుతున్న అభివృద్ధి పనులను గుంటూరు జిల్లా నరసరావుపేటు శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేడు పరిశీలించారు. నరసరావుపేట డీఎస్పీ...
Slider గుంటూరు

కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో రోప్ వే పనుల విస్తరణ

Satyam NEWS
గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్ప కొండపై రోప్ వే పనుల విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం కింద నుంచి త్రికోటేశ్వరస్వామి సన్నిధి వరకు...
Slider గుంటూరు

వచ్చే నెల 25 నాటికి కోటప్పకొండ తిరుణాళ్ల ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో జరగనున్న శ్రీ తికోటేశ్వర స్వామి వారి తిరుణాళ్లపై తొలి సమన్వయ సమావేశం కోటప్పకొండ స్వామి దేవస్థాన ప్రాంగణంలో జరిగింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ...
Slider ప్రత్యేకం

శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

Satyam NEWS
కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు గుంటూరు జిల్లా నరసరాపుపేట సమీపంలోని కోటప్పకొండకు విచ్చేశారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్పీకర్...
Slider గుంటూరు

నరసరావుపేట పరిసరాల్లో ఆలయాల అభివృద్ధికి విజ్ఞప్తి

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పరిసరాల్లో ఆలయాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ ను కలిసి కోరారు. విజయవాడలోని గొల్లపూడిలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్...
Slider ఆధ్యాత్మికం

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS
కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచే భక్తులు రావడం ఆరంభం కావడంతో కోటప్పకొండ మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. సోమవారం ఒక్క రోజే...
Slider గుంటూరు

ఫిబ్రవరి 15 నాటికి తిరునాళ్ళ పనులు పూర్తి కావాలి

Satyam NEWS
కార్తీక మాస తొలి సోమవారాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, వైసీపీ...