28.7 C
Hyderabad
April 27, 2024 04: 06 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎల్లారం, రాజాపూర్ ,గ్రామాల్లో  దొమ్మగండి తాండాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పండుగలా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు...
Slider నిజామాబాద్

బిచ్ కుంద లోక్ అదాలత్ లో 79 కేసుల పరిష్కారం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో  శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో న్యాయమూర్తి ఉమామహేశ్వరి 79  కేసులను పరిష్కరించారు. క్రిమినల్ కేసులు 20 పరిష్కరించ గా కోవిడ్ సమయంలో మాస్కులు...
Slider నిజామాబాద్

బిచ్కుందలో శాంతి కమిటీ సమావేశం

Satyam NEWS
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
Slider నిజామాబాద్

అంగన్వాడీల ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు అక్షరభ్యాసం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో సామూహిక సీమంతం అక్షరభ్యాసం తోపాటు అన్నప్రసన్నం కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా  పౌష్టికమైన ఆహారాన్ని తీసుకొని గర్భిణీలు పండులాంటి...
Slider నిజామాబాద్

బిచ్కుంద లో బిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో బీసీ కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపి అశోక్ పటేల్ చేతుల మీదుగా పంపిణీ ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో...
Slider నిజామాబాద్

కామారెడ్డి లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రారంభించిన కలెక్టర్

Satyam NEWS
మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రన్నింగ్, యోగా, మెడిటేషన్ చేయాలని  కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలలో  భాగంగా  నెహ్రూ యువ కేంద్రం...
Slider నిజామాబాద్

దళిత దండోరా సభలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ వాజీద్నగర్ గ్రామాలలో కాంగ్రెస్ దళిత  దండోరా సభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ...
Slider నిజామాబాద్

మున్నూరు కాపులకు తక్షణమే కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న మున్నూరు కాపు ల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు బిచ్కుంద మండల కోఆర్డినేటర్ నాల్చర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ...
Slider నిజామాబాద్

బిచ్కుంద డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం జరిగింది.ఈ సందర్భంగా గతంలో ఈ కళాశాలకు న్యాక్ బృందం సందర్శించి (సీ) గ్రేడ్   గుర్తింపు ఇవ్వగా ప్రభుత్వం...
Slider నిజామాబాద్

పండగ వాతావరణంలో ప్రారంభమైన పాఠశాలలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పాఠశాలలు పండగ  వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పాఠశాల అంగన్వాడీ కేంద్రాల వద్ద పండగ సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో చదువుల తల్లి సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక...