38.2 C
Hyderabad
April 29, 2024 15: 00 PM

Tag : Kollapur Municipality

Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కాలం ముగిసినట్లేనా?

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి. నరేందర్ రెడ్డి పదవీ కాలం అయిపోయినా కొనసాగుతున్నారా? మార్కెట్ యార్డు చైర్మన్ గా ఆయనను నియమించిన జీవో ప్రకారం గడువు తేది...
Slider మహబూబ్ నగర్

చింతవట్ల లింగన్నకు నివాళులర్పించిన రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో మృతి చెందిన చింతవట్ల లింగన్న కు కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని  అభిలాష్ రావు నివాళులర్పించారు. చిన్నంబావి మండలం,వెంకటాంపల్లి గ్రామంలో చింతవట్ల లింగన్న గత...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో రోడ్డు ప్రమాదం: క్షతగాత్రుతలను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ పరిధిలోని పీజీ కళాశాల సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో పట్టణానికి చెందిన ఒకరు మరణించారు. ఈ సంఘటనలో పలువురు తీవ్రంగా గాయపడి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స...
Slider మహబూబ్ నగర్

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

Satyam NEWS
డబ్బుల కోసం రైతును పీడించిన తహశీల్దార్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరిగింది. కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో గురువారంనాడు ఏసీబీ అధికారులు దాడులు...
Slider మహబూబ్ నగర్

రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్న చిన్నారులు

Satyam NEWS
మన జీవితంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు… కానీ సోదర..సోదరీమణులకు మధ్య ఉండే బంధం చాలా స్పెషల్. ఎన్ని గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకున్నప్పటికీ చివరికి ఇద్దరూ ఒకటై పోతారు. చెల్లి ఆపదలో ఉంటే అన్న ముందు...
Slider ముఖ్యంశాలు

రౌడీలా వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ పార్టీ కి చెందిన కాంట్రాక్టర్

Satyam NEWS
పాఠశాలలోకి  మురికి నీరు రాకుండా, భవనానికి సమస్య వాటిల్లకుండా, విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా డ్రైనేజ్   నిర్మాణం చేపట్టాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాంట్రాక్టర్ ను కోరారు. అయితే కాంట్రాక్టర్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. కాంట్రాక్టర్...
Slider మహబూబ్ నగర్

నాగిరెడ్డి చెరువు నీటిని అక్రమంగా వాడుతున్న క్రషర్ యజమానులు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నగర పంచాయతీ పరిధిలోని చౌటబెట్ల శివారులోని నాగిరెడ్డి చెరువు నీళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తమ వ్యాపార అవసరాల కోసం క్రషర్ యజమానులు వాడుకుంటున్నారు. చెరువు నీళ్లను...
Slider ముఖ్యంశాలు

మార్పు కోసం కొల్లాపూర్ ప్రజల తిరుగుబాటు చేసి నేటికి రెండేళ్లు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రజలు మార్పు కోరుకున్నారు. వారు కోరుకున్నది సాధించుకున్నారు…. కానీ ఏం జరిగింది? 2018 డిసెంబర్ 7న తొలి సారి జరిగిన ‘కొల్లాపూర్ విమోచన ఉద్యమం’ పై సత్యం న్యూస్...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ పట్టణ చరిత్రను చెరిపేస్తున్నది ఎవరు?

Satyam NEWS
చారిత్రాత్మక పట్టణమైన కొల్లాపూర్ కు ఏమైంది? వందల సంవత్సరాలుగా సురక్షిత ప్రాంతంగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం ఇప్పుడు వర్షం వస్తే వణికిపోతున్నది. కట్టలు తెంచుకుని ప్రవహించే సైడుకాల్వలతో అల్లాడిపోతున్నది. కొల్లాపూర్...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ మునిస్సిపాలిటీలో ‘పర్సనల్’ ఎజెండా

Satyam NEWS
మున్సిపల్ చైర్ పర్సన్ అంటే అక్కడ పని చేసే సిబ్బంది అంతా తన సేవకులు అనుకుంటున్నది ఆమె. ఎవరు ఎన్ని సార్లు చెప్పినా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినా ఏ మాత్రం మారడం లేదు...