32.7 C
Hyderabad
April 27, 2024 00: 02 AM

Tag : Maharastra

Slider జాతీయం

కోటీశ్వరుడైన టమాటా రైతు

Satyam NEWS
మహారాష్ట్రలో ఒక రైతు టమోటాలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడయ్యాడు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం...
Slider జాతీయం

జిల్లా నేతలతో 5న శరద్ పవార్ కీలక సమావేశం

Satyam NEWS
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిపోయింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ చీలిక వర్గంతో కలిసి వెళ్లి ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో...
Slider జాతీయం

మహారాష్ట్ర బస్సులో మంటలు – 25మంది మృతి

Satyam NEWS
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. యావత్ మాల్ నుంచి పూణే వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో...
Slider జాతీయం

మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం

Satyam NEWS
మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబయిలో, మరాఠా యోధుడు ఛత్రపతి...
Slider జాతీయం

రాష్ట్రం పరువు తీస్తున్న గవర్నర్

Satyam NEWS
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం మరోసారి గవర్నర్‌ను టార్గెట్ చేశారు. ఆయనను గవర్నర్‌గా అంగీకరించేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. ఆయన బీజేపీ ప్రచారకర్త అని సంజయ్ రౌత్ అన్నారు. గవర్నర్లుగా ఉన్నవారు...
Slider జాతీయం

ఉద్ధవ్ ఠాక్రే నుంచి వీడిపోనున్న మరో ఇద్దరు ఎంపిలు

Satyam NEWS
ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉన్న మరో ఇద్దరు శివసేన ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరతారని శివసేన లోక్‌సభ ఎంపీ కృపాల్ తుమానే బుధవారం ప్రకటించారు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు...
Slider జాతీయం

వెయ్యి కోట్ల కుంభకోణం: సంజయ్ రౌత్ పై ఈడీ పంజా

Satyam NEWS
రాజకీయ ప్రత్యర్థులపై ఎక్కడలేని ఉత్సాహంతో దాడులు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నది. 12 మంది అధికారులు రౌత్ ఇంట్లో ఆరు గంటలకు పైగా...
Slider జాతీయం

ఏక్ నాథ్ షిండే ఒక కుళ్లిపోయిన ఆకు

Satyam NEWS
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగినా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. ఇక్కడ రాజకీయ సంక్షోభం కొంత కాలానికి సద్దుమణిగింది. కానీ ఆ విషయం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. శివసేనను కైవసం చేసుకునేందుకు...
Slider జాతీయం

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నార్వేకర్ ఎన్నిక

Satyam NEWS
బిజెపి అభ్యర్థి రాహుల్ నార్వేకర్ మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయను అనుకూలంగా మొత్తం 164 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 107 మంది ఓటేశారు. దీంతో స్పీకర్ గా రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ఎంఐఎం...
Slider జాతీయం

మహారాష్ట్ర సీఎంగా శిందే ప్రమాణ స్వీకారం

Satyam NEWS
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేశారు. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఏక్​నాథ్ శిందే తో ఆ...