38.2 C
Hyderabad
April 28, 2024 20: 00 PM

Tag : Sankranthi

Slider పశ్చిమగోదావరి

కోడిపందాల బిర్రులనుర ధ్వంసం చేసిన అధికారులు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామం లో కోడిపందాల రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ఎన్. నాగరాజు, ఎస్ ఐ లక్ష్మణ్ తారుమారు చేశారు. అధికారుల కళ్లుగప్పి అందంగా నిర్మించుకున్న కోడిపందాలు బిర్రులను గురువారం...
Slider కరీంనగర్

సంక్రాంతి రద్దీకి ఆర్టీసీ సమాయత్తం కావాలి

Bhavani
కరీంనగర్ బస్ స్టేషన్ ను టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులను నడపాలని అధికారులకు...
Slider ప్రత్యేకం

50 శాతం అదనపు ఛార్జీతో సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

Satyam NEWS
సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, చెన్నై,...
Slider ముఖ్యంశాలు

ట్రాజెడీ: కోడి కత్తి గుచ్చుకుని ఒకరి మృతి

Satyam NEWS
కోడి పందాల కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి సందర్భంగా గ్రామానికి సమీపంలోని పామాయిల్‌ తోటల్లో కోడిపందేలు నిర్వహించారు. కోళ్ల కాళ్లకు...
Slider రంగారెడ్డి

సెలబ్రేషన్స్: పతంగుల పండుగలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Satyam NEWS
సంక్రాంతి సంబురాలు మూడో రోజైన కనుమ నాడు కూడా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలో ప్రజలు ఉత్సాహంగా పండుగ కార్యక్రమాలలో పాల్గొనారు. హైదరాబాద్  శిల్పారామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాలకు విశేషంగా జనం తరలి...
Slider ప్రత్యేకం

హ్యాపీ పొంగల్: కొత్త దిశలో దినకరుడి దివ్యయాత్ర

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) సంక్రాంతి హిందువుల పండుగలన్నింట్లోకి పెద్ద పండుగ. దినకరుడి దివ్యయాత్రకు సంబంధించిన పర్వదినం. సూర్యుడు ఆరు మాసాలు దక్షిణాభిముఖంగానూ,  ఆరు మాసాలు ఉత్తరాభిముఖంగానూ సంచరిస్తాడు. వాటినే దక్షిణాయనం, ఉత్తరాయణం అని అంటారు....
Slider గుంటూరు

నరసరావుపేటలో వైసిపి ఆధ్వర్యంలో భోగి మంటలు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైభవంగా భోగి మంటల కార్యక్రమాలు నిర్వహించారు. నరసరావు పేట పట్టణం మొత్తం పండుగ వాతావరణం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట...
Slider ఆధ్యాత్మికం

ఆస్ట్రాలజీ: గాడిదపై వస్తున్న సంక్రాంతి పురుషుడు

Satyam NEWS
సూర్యుడు ధనూ రాశి నుంచి మకరంలోకి వెళుతున్న ఈ కాలం అతి పవిత్రమైనది. దక్షిణాయనం వెళ్లిపోయి నేటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఉత్తరాయణ పుణ్య కాలం ముక్తిని పొందడానికి వీలైన కాలం. సంక్రాంతి...
Slider ప్రత్యేకం

కేర్ ఫుల్: పతంగులు ఎగరవేస్తున్నారా జాగ్రత్త!

Satyam NEWS
పతంగులు ఎగురవేసేటప్పుడు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్స్ వంటి ప్రమాదకర వస్తువుల నుంచి జాగ్రత్తగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డి కోరారు. పండగను ఆనందకరం చేసుకోవాలని...
Slider ముఖ్యంశాలు

భోగి మంటలు వేసిన వెంకయ్యనాయుడు

Satyam NEWS
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి తెల్లవారుజామున భోగి వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రైతులకు...