38.2 C
Hyderabad
May 3, 2024 22: 17 PM

Author : Satyam NEWS

29115 Posts - 23 Comments
Slider సినిమా

సర్కారువారి పాట చిత్రం టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చిన హీరోల సినిమాలకే టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన దర్శకుడు రాజమౌళి చిత్రం త్రిబుల్ ఆర్ కు,...
Slider నల్గొండ

జాతీయ సమగ్రతను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి

Satyam NEWS
భారతదేశ జాతీయ సమగ్రత సమైక్యతను భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన...
Slider శ్రీకాకుళం

అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు అందరూ కృషి చెయ్యాలి

Satyam NEWS
అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సి పి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసిదాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా...
Slider ఆధ్యాత్మికం

ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబా విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి,సురమాంబా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం దేవస్థాన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Slider నల్గొండ

ప్రమాదంలో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏప్రిల్ 21న, తెలంగాణ శిల్పకళ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం సభ్యుడు పందిపోటు గోపయ్య తాపీ మేస్త్రి నూతన నిర్మాణ భవనం రెండవ...
Slider ప్రపంచం

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఉగ్రవాదుల కదలిక

Satyam NEWS
హరియాణా పోలీసులు గురువారం ఉదయం నలుగురు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించిన సందర్భంలో వెల్లడైన విషయాలు విస్తు గొలుపుతున్నాయి. తెలంగాణలో...
Slider ప్రత్యేకం

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఇంట‌ర్మీడియెట్ 2సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు 2లాంగ్వేజ్ ప‌రీక్షను నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి సెట్ – 1 ప్ర‌శ్న ప‌త్రాన్ని ఎంపిక చేసిన‌ట్టు ఇంట‌ర్ మీడియెట్ బోర్డు...
Slider శ్రీకాకుళం

నాటుసారా పై అవగాహన కు షార్ట్ ఫిలిం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ దిశా యాప్ అవగాహనా సదస్సులో భాగంగా సారా మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను 60 సెకండ్స్ నిడివి షార్ట్ ఫిలిం పోటీ నిర్వహించారు. సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జి...
Slider కవి ప్రపంచం

డెత్‌లెస్ పోయెట్…

Satyam NEWS
జ్ఞానేంద్రుడుజ‌న‌క‌వీంద్రుడుమ‌న ర‌వీంద్రుడుజ‌న‌గ‌ణ‌మ‌న్నాడుశాంతినికేత‌నుడ‌య్యాడు  విశ్వ‌భార‌తి స్థాప‌కుడుజీవిత దుఃఖం తెలిసిన‌ వాడుజ‌న‌ప‌క్షాన క‌విగా నిలిచినాడుభావోద్వేగాలు తెలిసిమాన‌వాంత‌రంగాన్నిశోధించిన  అనువాద‌కుడుచిత్రకళా విమర్శకుడుఅక్ష‌ర‌మై అక్ష‌రాలా జీవించినమృత్యుర‌హిత క‌విర‌వీంద్రుని గీతాంజ‌లిభార‌తీయుల స‌హృద‌యాంజ‌లిఎల్ల‌లెరుగ‌ని విశ్వ‌క‌విక‌ల‌కాలం వెలుగొందే ప్ర‌తిభార‌వి (నేడు విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ జ‌యంతి)...
Slider కృష్ణ

ఒంటరిగా పోటీ చేయడం చేతకాని చంద్రబాబు

Satyam NEWS
ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక చంద్రబాబునాయుడు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టుకు వెళ్తే జై జగన్ అని అక్కడ ఉన్న...