40.2 C
Hyderabad
April 29, 2024 16: 54 PM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

కరోనాను కడతేర్చు మా తల్లి

Satyam NEWS
జగజ్జనని జగన్మాత జగద్రక్షణీ లోకాలను ఏలే మూలపుటమ్మ ముగ్గురమ్మలు మా మొర ఆలకించరా తల్లులారా. గ్రామ గ్రామాన వెలసిన అమ్మా తల్లులు.. ముత్యాలమ్మ ,పోలేరమ్మ, ఎల్లమ్మ, రేణుకమ్మ ఏ రూపంలో ఉన్నా ,ఎలా కొలిచినా...
Slider కవి ప్రపంచం

పాడవే…!

Satyam NEWS
పాడవే కోయిలా పాడు పాడవే తియ్యగా పాడు వసంతం నీ ఊపిరి కదా నిజాన్ని నిర్భయంగా గొంతెత్తి పాడు న్యాయాన్ని జండాపై కెత్తి  అన్యాయాన్ని దునుమాడు పాడవే కోయిలా పాడు గ్రీష్మం వేసవితో తరుముకొచ్చినా ...
Slider కవి ప్రపంచం

తొలకరి బంధం

Satyam NEWS
భగభగలాడుతున్న భానుడు ఎందుకో శాంతి మంత్రం పఠించాడు నల్లని మేఘాల కురులను ఆకాశం సవరించింది మేలిముత్యాల్లాంటి చినుకులను కానుకచేసి నేలపై జారవిడిచింది చిటపటలాడే ఎండ చిటపట చినుకుల దృశ్యంగా మారిన క్షణాలు బోనమెత్తిన ఆషాఢంలా...
Slider కవి ప్రపంచం

వర్చువల్ పెయింటింగ్

Satyam NEWS
లోకం విలవిలలాడిన జాలిలో లోకబాంధవుడు మంటల అవతారం చాలిస్తాడు విరహోత్కంఠితలా ఎదురుచూసిన పుడమికాంత పిలుపందుకొని చెట్లగుంపుల డెస్క్ టాప్ మీద ఆకుల వర్చువల్ పాయింటింగ్ ని రీటచ్ చేస్తుంది తొలకరి అదే ఎమ్మెస్ ఆఫీసులో...
Slider కవి ప్రపంచం

మన ఠీవి

Satyam NEWS
వేషభూషణం అతి సామాన్యం ఆలోచనలు ఆచరణలు అనన్యసామాన్యం ఆర్భాటము రాదు ఆడంబరము లేదు ఎదిగినకొద్దీ ఒదిగే జ్ఞాని విజ్ఞాని తెలుగు ప్రజల వెలుగుల గని భారతావని ఠీవి మన పీవీ గర్జించని సింహం ఈ...
Slider కవి ప్రపంచం

స్థితప్రఙ్ఞుడు

Satyam NEWS
ఎవరు చెప్పారు అంతర్గత మానవ చైతన్యానికి దీప్తిగా వెలిగే మహా చైతన్యం అతని సొంతమని ఎవరు చెప్పారు చిన్ననాటి జ్ఞాపకాల్ని మరువని మహా మనిషని ఎవరు చెప్పారు మహాభాషలన్నీ భాష్యంగా ఓ వ్యక్తి వైపు...
Slider కవి ప్రపంచం

తొలకరి

Satyam NEWS
తడారిపోయిన పుడమి తనువులో ఎడారిగా మారిన మనసు మైదానం విచ్చుకుంటున్న మల్లె సొగసులతో గుసగుసలాడుతూ పండిపోయిన పత్రాలను సుతిమెత్తగా పలకరిస్తూ చీకటిని చీల్చే చిరుకిరణమై హాలికుని  గుండె నిండా హర్షాన్ని నింపేందుకు హరివిల్లు అందాలు...
Slider కవి ప్రపంచం

నింగి గర్జించె

Satyam NEWS
చుక్కల చీరలో సింగారించావని మురిసిపోకు చక్కని చంద్రుడు పక్కనున్నాడని పొగరు చూపమాకు సిగలోన సూరీడుని తురిమావని మాపై శివాలెత్తబోకు ఎత్తులో ఉన్నావని ఎకసెక్కాలాడకు కరిమబ్బు ముసుగేసి కనువిందు చేసేయ్ నింగికి నేలకు వారధినే వేసేయ్...
Slider కవి ప్రపంచం

తొలకరి చినుకులు…!

Satyam NEWS
కాలచక్రం ఎవరివైపు మొగ్గు చూపదని తెలిసినా ఋతువు ముసుగు ధరించిన ప్రకృతిలో తొలకరి కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న చిటపట మంటూ తొలకరి చినుకులు పలకరించగానే పరవశించి రెప్పల పరదాల నుండి జారే కన్నీటి...
Slider కవి ప్రపంచం

చినుకు మొగ్గ తొడిగిన వేళ…!!!

Satyam NEWS
గ్రీష్మం వేడిని చల్లార్చే ప్రియనేస్తం చిరుగాలుల సవ్వడుల వర్తమానం ముందుగానే గిలిగింతలు గుసగుసలు ప్రారంభం ఆకాశాన ఇంద్రధనుస్సు సందర్శనం ఆహ్లాద వాతావరణం మనసుకు ఇంపుగా సన్నటి జలతారు వాన నింగికి నేలకు వారధి కడుతూ...