కాంగ్రెస్ లో చేరిన వంగల దాలి నాయుడు
తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వంగల దాలి నాయుడు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం విశాఖపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ ముఖ్య అతిథిగా జరిగిన...