కలెక్టర్ తో కలిసి కలెక్టరేట్ లో నివాళులు అర్పించిన ఎస్పీ దీపికా…! మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారితో పాటు పోలీసు బాస్ దీపికా కూడా నివాళులు...
మహాకవి గురజాడ అప్పారావు పేరిట ఇస్తున్న “గురజాడ అప్పారావు అవార్డు’’ కులాన్ని, ఆ భావాలను ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు కు ఇవ్వడం సాహితీ రంగానికే అవమానమని విజయనగరం లో అభ్యుదయ రచయతల సంఘం...
మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యానికి, సమాజానికి...
గత ప్రభుత్వాలు హామీలిచ్చిన గురజాడ మ్యూజీయం..ఆడిటోరియంల సంగతేంటని…విజయనగరం జిల్లా జనసేన పార్టీ నేతలు ప్రశ్నించారు. మహాకవి గురజాడ అప్పారావు విగ్రహానికి 160వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు….ఆ పార్టీ నేతలు…ఆదాడ మోహన్...
మహాకవి గురజాడ అప్పారావు సేవలు గుర్తించి ఆయన పేరుతో అవార్డును ప్రకటించాలని సీపీఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేసారు. నగరంలో ని ట్యాంక్ బండ్ వద్ద విశాలాంద్ర బుక్...
మహాకవి గురజాడ చెప్పిన ఈ మాటలు…భవిష్యత్ తరాలు మరింతగా గుర్తుపెట్టుకోవాలని..విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విజయనగరం లోని గురజాడ అప్పారావు రోడ్ లో...
మహాకవి గురజాడ పుట్టిన ఇల్లు విజయనగరం. కన్యాశుల్కం నాటిక రాసి…చరిత్ర పుటలకు ఎక్కిన సాహితీ రచయిత. మహాకవి గురజాడ నడియాడిన విజయనగరం… ఆయన లేేని ఊరు ఏతరం వారైనా మరచి పోరు.అలాంటి మహాకవి గురజాడ...
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రముఖ సాహితీవేత్త గురజాడ అప్పారావు 159వ జయంతి జరిగింది. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, డీపీఓలో రిసెప్షన్ వద్ద ఏర్పాటు చేసిన...
నేడు మహాకవి గురజాడ అప్పారావు 105 వ వర్ధంతి. 1915లో 53ఏళ్ళ నడిప్రాయంలో, భౌతికంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. సమాజం కోసం, సమాజానికి ఉపయోగపడే సాహిత్యం కోసం తను జీవించిన ప్రతిక్షణాన్ని సద్వినియోగం...
దేశమంటే మట్టి కాదోయ్ ! మనుషులోయ్ ! అన్నాడు గురజాడ. ఈ నాలుగు పదాలు చాలు గురజాడను మహాకవి, అనడానికి. ఇలా చాలా అన్నాడు. చాలా రాశాడు. కన్యాశుల్కం అనే సంప్రదాయం ఇప్పుడు లేకపోయినా,...