అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషం
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కొని వేలాది రోజుల పాటు ఉద్యమం సాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందని...