రాష్ట్రంలో నడుస్తున్నది తుగ్లక్ పాలన: అయ్యన్న ఆరోపణ
రాష్ట్రంలో తుగ్లక్ పాలన…రెడ్డిల రాజ్యం నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఏం చెబితే..అదే వేదమని..ఆ తుగ్లక్ సీఎం ఆదే వింటాడని ఆరోపించారు. గనుల తవ్వకమైనా..స్టీల్...