42.2 C
Hyderabad
April 26, 2024 16: 50 PM

Category : విశాఖపట్నం

Slider విశాఖపట్నం

చోరీ అయిన సింహాచలం శ్రీ అప్పన్న ఇత్తడి కానుకల స్వాధీనం

Satyam NEWS
సింహాచలం దేవస్థానం కల్యాణ మండపంలో బద్రపరిచిన 550 కిలోల ఇత్తడి కానుకలు మాయమైనట్టు గుర్తించిన దేవస్థానం ఏఈవో రామారావు ఈ నెల 10న స్థానిక గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు...
Slider విశాఖపట్నం

సిగ్నల్ వద్ద లారీ అదుపుతప్పి ఇద్దరు మృతి

Satyam NEWS
విశాఖలో అదుపు తప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు తగిలాయి. విశాఖలో ట్రాఫిక్ రద్దీ సమయంలో ఓ లారీ అదుపు తప్పింది. వరుసగా...
Slider విశాఖపట్నం

సంగీత విద్వాంసుడు ఐవిఎల్ శాస్త్రి ఇక లేరు

Satyam NEWS
ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత విద్యాదాత కులపతి ఐవిఎల్ శాస్త్రి మరణించారు. సంగీత జనకులం అనే సంస్థ ద్వారా వేలాది మందికి ఉచితంగా కర్నాటక సంగీతం నేర్పి కళాకారులుగా ఐవిఎల్ శాస్త్రి తీర్చిదిద్దారు. అదే...
Slider విశాఖపట్నం

పదహారేళ్ళ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచార యత్నం

Satyam NEWS
విశాఖపట్నంలోని గాజువాక వాంబే కాలనీలో దారుణం జరిగింది. అక్కడి చర్చి పాస్టర్ ఒకరు పదహారేళ్ళ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. దాంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తక్షణమే రంగంలోకి దిగిన గాజువాక...
Slider విశాఖపట్నం

సబ్బం హరి ఇంటి గోడ కూలగొట్టిన జీవీఎంసీ

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిశితంగా విమర్శించే మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. విశాఖపట్నం కు చెందిన టీడీపీ నేత సబ్బం హరి...
Slider విశాఖపట్నం

పీఠాధిపతులను కలిసిన ఆంధ్ర వనవాస కళ్యాణాశ్రమ ప్రతినిధులు

Satyam NEWS
ఆంధ్ర వనవాస కళ్యాణాశ్రమం ప్రతినిధులు బుధవారం విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు తమ ఆశ్రమం ద్వారా అందిస్తున్న సేవలను స్వామీజీలకు వివరించారు. గిరిజనుల...
Slider విశాఖపట్నం

కీలక మావోయిస్టు నాయకుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

Satyam NEWS
సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు (ఏసీఎం)  గెమ్మిలి కామేష్ ను విశాఖపట్నంలోని జి.కె. వీధి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు మాట్లాడుతూ...
Slider విశాఖపట్నం

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన గాజువాక ఏ ఎస్ ఐ

Satyam NEWS
విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ సూర్యనారాయణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ పన్నిన వలలో చిక్కుకున్నారు. 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ములగాడ గ్రామానికి...
Slider విశాఖపట్నం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై స్వరూపానందేంద్ర సంతాపం

Satyam NEWS
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివైక్యం పొందడం బాధాకరమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. బాలు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటని ఆయన అన్నారు. సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని, విశాఖ శ్రీ...
Slider విశాఖపట్నం

తాగిన మత్తులో మాట్లాడుతున్న మంత్రి నాని

Satyam NEWS
రాష్ట్ర మంత్రి కొడాలి నాని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాగిన మత్తులో వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయమని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. కొడాలి నాని మాటలు హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా...