27.7 C
Hyderabad
May 4, 2024 08: 06 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

ఆంధ్రా స్థాయికి చేరిన తెలంగాణ: అర్ధం కాలేదా? ఇది చదవండి

Satyam NEWS
ఆంధ్రాలో అత్యంత నీచంగా కులాల పేరుతో తిట్టుకుంటారు. వయసులో పెద్ద వారైనా సరే చూడకుండా నోటికి వచ్చినట్లు వాడూ…. వీడూ అనడం కూడా అలవాటే. మొదట్లో ఈ అలవాటును జీర్ణించుకోవడానికి సమయం పట్టినా ఇప్పుడు...
Slider సంపాదకీయం

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు గడ్డుకాలం దాపురించిందా?

Satyam NEWS
కమ్ముకొస్తున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి గడ్డకాలం దాపురిస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ముందుగా సీబీఐ కేసులు విచారణకు స్వీకరించాలని, ఆ తర్వాతే ఈడీ కేసులు...
Slider సంపాదకీయం

సింగర్లు, యాంకర్లు, స్టార్లు ‘సైడ్ ఇన్ కం’ తోనే బతుకుతున్నారా?

Satyam NEWS
సింగర్లు, యాంకర్లు, స్టార్లు డబ్బు ఎలా సంపాదిస్తారు? కార్లు బంగ్లాలు ఎలా కొంటారు? టీవీ ఛానెళ్లు, సినిమా నిర్మాతలు అంత ఎక్కువ పారితోషికం ఇవ్వకపోయినా ఇంత విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారు అనే అంశంపై...
Slider సంపాదకీయం

అప్పుల తిప్పలు: రాజ్యంగ ఉల్లంఘన : సంకటంలో బ్యాంకులు

Satyam NEWS
ఏదో ఒక విధంగా అప్పులు తీసుకువచ్చి కాలం గడుపుదామనుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మింగుడుపడటం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడం ఒక...
Slider సంపాదకీయం

ఇలా కూడా అప్పులు తీసుకురావచ్చా?

Satyam NEWS
బడ్జెట్ లో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు సేకరించవచ్చా? …. ఇచ్చేవాడుంటే ఎలాగైనా సేకరించవచ్చు అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినకాడికి అధికార వడ్డీలు కూడా చెల్లించి మరీ...
Slider సంపాదకీయం

పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఏపి బిజెపి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రయత్నిస్తున్నదని ఇద్దరు మంత్రులు చేసిన ఆరోపణలపై బిజెపి మౌనం వహించడానికి కారణం ఏమిటి? సాక్ష్యాత్తూ రాష్ట్ర మంత్రులు ఆరోపణలు...
Slider సంపాదకీయం

కన్నా లక్ష్మీనారాయణకు మళ్లీ మహర్దశ?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణకు మళ్లీ మహర్దశ పట్టబోతున్నది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఏ మాత్రం పట్టులేకపోయినా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ సమర్ధంగా పని చేశారని...
Slider సంపాదకీయం

ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్రోషం చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS
అత్త కొట్టినట్లు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్న చందంగా ప్రవర్తిస్తున్నది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తేవడం తో బాటు అవాంఛనీయమైన షరతులకు...
Slider సంపాదకీయం

ఉన్నదంతా ఊడ్చేశారు… జీతాలు ఈ నెల కూడా లేటే

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు ఇంకా అందరికీ పూర్తిస్థాయిలో  కాకుండా అరకొరగా అందాయి. సచివాలయం ఉద్యోగులు, హెచ్ఓడీ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులకు మాత్రం జీతాలు, పెన్షన్లు...
Slider సంపాదకీయం

వామ్మో ఒకటో తేదీ: ఆర్ధిక శాఖ గుండెల్లో గుబులు

Satyam NEWS
ఒకటో తేదీ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ హడలెత్తిపోతున్నది. డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి? జీతాలు ఎలా చెల్లించాలి? ఇదే ఆలోచన. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పథకాల అమలు, రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతి...