32.2 C
Hyderabad
May 8, 2024 21: 44 PM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

అన్నవరం దేవస్థానంపై ముగిసిన విజిలెన్స్ విచారణ

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం దేవస్థానంలో సోమ, మంగళవారాల్లో జరిగిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్  అధికారుల తనిఖీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. దేవస్థానంలో వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకు...
Slider తూర్పుగోదావరి

క్రైమ్ కార్నర్: పోలీసులు అదుపు లో చిట్టీల మహిళ

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ఓ లేడి రూ కోటి కి పైగా టోకరా వేసిన విషయం విదితమే. చీటీలు పేరుతో భారీగా మోసానికి పాల్పడ్డ ఈ ఘనటలో సూత్రధారి మహిళ ను టౌన్...
Slider తూర్పుగోదావరి

అన్నవరం దేవస్థానం అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం

Satyam NEWS
అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో నిర్వహణా పరమైన పలు లోపాలు, అవినీతి జరిగినట్లు ఆరోపిస్తూ  అందిన ఫిర్యాదుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ చేపట్టింది. సాక్షాత్తూ దేవస్థానం పాలక వర్గం...
Slider తూర్పుగోదావరి

తుఫాను హెచ్చరిక నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలి

Satyam NEWS
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా  రానున్న మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపద్యంలో  జిల్లా యంత్రాంగం, ప్రజలు ముందు జాగ్రత్తలతో...
Slider తూర్పుగోదావరి

చంద్రబాబుకు జరిగిన అవమానానికి టీడీపీ కార్యకర్తల నిరసన

Satyam NEWS
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో జరిగిన తీవ్ర అవమానానికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం లో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు...
Slider తూర్పుగోదావరి

గోదావరిలో మళ్లీ విహార యాత్ర: పేరంటాలపల్లి బోట్లకు గ్రీన్ సిగ్నల్

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు పేరంటాలపల్లి- పోనిమ్మగండి లాంచీల రేవు నుండి పైలెట్ బోటు వెనుక లాంచీలు జల విహార యాత్రకు బయలుదేరి వెళ్ళాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలు పై...
Slider తూర్పుగోదావరి

తూర్పుగోదావ‌రి జిల్లాలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఉన్నతాధికారులు

Satyam NEWS
నోటీసులు ఇవ్వ‌కుండా..రేష‌న్ డీల‌ర్ షాపు మూసివేత‌కు య‌త్నం…! ముందస్తు అనుమ‌తి లేకుండా రావ‌డ‌మేంటంటూ అధికారుల కండ్ల‌లో కారంకొట్టిన బాదితురాలు…! ఇదీ జ‌రుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో….. అదీ జ‌గ‌నన్న ప్ర‌భుత్వం అణ‌గారిన వ‌ర్గాన్ని ప‌రోక్షంగా అణ‌గ‌దొక్కేందుకు...
Slider తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లా తాటిపాక స్కూల్లో కరోనా కల్లోలం

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కల్లోలం చెలరేగింది. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్  రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దాంతో అధికారులు పాఠశాల...
Slider తూర్పుగోదావరి

కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేసిన ప్రాథమిక పాఠశాలలు

Satyam NEWS
గత అనుభవాల దుష్ట్యా ఇప్పటికీ మున్సిపల్ పాఠశాలలు  పాఠాలు నేర్చుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం ప్రాంతంలో  ఏ  ఒక్క పాఠశాలలోనూ  కోవిడ్  – 19 నిబంధనలు పాటించడం లేదు. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు...
Slider తూర్పుగోదావరి

అక్రమ మైనింగ్ ను అడ్డుకోండి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకోవాలని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సబ్ కలెక్టర్ ను కోరారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన నేడు...